Saturday, 14 November 2026

వార్తలు

ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు: బొత్స

హైదరాబాద్‌: ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.  ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ శాంతిభద్రత విషయంలో రాజీ పడేదిలేదని స్పష్టం…

ఎంఐఎంవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు : వెంకయ్యనాయుడు

చెన్నై: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. చెన్నైలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎంఐఎం డిమాండ్లకు తలోగ్గడం కాంగ్రెస్‌కు కోత్తకాదన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు అడ్డుకోవడం…

హైదరాబాద్‌లో దళిత సంఘాల ధర్నా

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని ఆక్షేపిస్తూ దళిత సంఘాలు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించాయి. సోమవారం టాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన చేపట్టిన దళిత సంఘాల  నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు…

ఏక్షణం ఎన్నికల వచ్చిన సిద్దం : ఎంఐఎం

హైదరాబాద్‌: యూపీఏ, కిరణ్‌ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకున్న ఏ క్షణం ఎన్నికలు వచ్చిన సిద్దమేనని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ప్రకటించారు. మద్దతు ఉపసంహరణపై వెనక్కుతగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. యూపీఏకు మద్దతు ఉపసంహరణపై రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు…

ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ

హైదరాబాద్‌ : యూపీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎంఐఎం ప్రకటించింది. నాంపల్లి దారుసలాంలో జరిగిన ఎంఐఎం పొలిట్‌బ్యూరో భేటీ అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంతో మజ్లిస్‌ది కీలక పాత్రని…

ప్లీజ్‌ తొందరపడోద్దు.. ఎంఐఎంకు కాంగ్రెస్‌ విజ్ఞప్తి!

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణకు సిద్దమౌతోన్న ఎంఐఎంను బతిమలాడే పనిలో రాష్ట్ర కాంగ్రెస్‌నాయకత్వం తంటలు పడుతోంది. మద్దతు ఉపసంహరణపై ఎలాంటి తోందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఎంఐఎం నేత, ఎంపీ అసద్దీన్‌తో కాంగ్రెస్‌ ఎంపీ ఖాన్‌తో ఫోన్‌లో బుజ్జిగించినట్లు…

తెలంగాణపై నాన్చుడు ధోరణికి స్వస్తి చెప్పాలి: ప్రభాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వంనాన్చుడు ధోరణికి ఇకనైనా స్వస్తి చెప్పాలని హోంశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌  సీనియర్‌ నేత కె. ప్రభాకర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భాజపాతో పాటు పలు జాతీయ…

కేజ్రీవాల్‌కు ఆధారాలెక్కడివి?

ముంబయి : ఐఎసి క్రియాశీలక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయనకు సమాచారం ఎక్కడ నుంచి వచ్చిందో వెల్లడించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌.వైద్యనాథన్‌ కోరారు. ఆయన స్విస్‌ బ్యాంకులలో…

నకిలీ పాస్‌పోర్టులతో ప్రయాణిస్తున్న ఇద్దరు అరెస్టు

హైదరాబాద్‌: నకిలీ పాన్‌పోర్టులతో దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరిని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరిని పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు.