Saturday, 14 November 2026

వార్తలు

చిన్న పిల్లలమన్నా వినిపించుకోలేదు

వాషింగ్టన్‌ : అఫ్గనిస్థాన్‌లో సుమారు 16 మంది పౌరులను ఊచకోత కోసిన కేసులో వారి పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. జాయింట్‌ బేస్‌ లెనిస్‌-మైక్‌ కార్డు సైనికస్థావరం వద్ద ఈ సాక్ష్యాలను రికార్డు చేశార. పిల్లలు అఫ్గనిస్థాన్‌ వీడి రాలేదు.…

బాబును నమ్మని తెలంగాణ ప్రజలు : పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒక్కసారైనా ‘ జై తెలంగాణ ‘ అనాలని తెరాసా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తెరాస రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడిమాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న పాదయాత్ర…

‘ కాగ్‌ ‘ను అణచాలని చూస్తున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ : కంస్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను తన ఏజెంటుగా యూపీఏ ప్రభుత్వం తయారుచేయాలనుకుంటోందని ఐఎసి క్రియాశీలక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ సంస్థను అణచివేయాలని కోరుకుంటుందోందన్నారు. కాగ్‌ ఎంపిక రాజకీయాలకతీతంగా జరగాలని కోరారు. దర్యాప్తు…

‘నా వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది’

హైదరాబాద్‌: ‘ నిన్న నేను జహిరాబాద్‌ సభలో చేసిన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది.’ అని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తన మాటలను వక్రీకరించిన పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ విషయంపై…

మజ్లిస్‌ వైఖరి బాధాకరం : వీహెచ్‌

హైదరాబాద్‌ : మజ్లిస్‌ వైఖరి బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఎంఐఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిచడంపై వ్యాఖ్యానిస్తూ పై విధంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఎంఐఎంకు ఇచ్చిన విలువ కాంగ్రెస్‌ మంత్రులకు సైతం ఇవ్వలేదని…

కేంద్రమంత్రి చిరంజీవి కాన్వాయ్‌లో ప్రమాదం

పశ్చిమగోదావరి: కేంద్రమంత్రి చిరంజీవి కాన్వాయ్‌లో  అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వలో పర్యటించేందుకు వస్తున్న మంత్రి వాహన శ్రేణిలోని ఓ వాహనం రోడ్డుపై వెళ్తున్న బాలుడిని ఢికొంది, ఈఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స…

నాగం జరనార్దన్‌రెడ్డితో దత్తాత్రేయ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జరనార్ధన్‌రెడ్డితో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చెపట్టాల్సిన ఉద్యమాలపై చర్చిచినట్లు సమాచారం. బీజేపీతో కలిసి ఉద్యమాలు చేయాలని నాగంను…

నాగం జరనార్దన్‌రెడ్డితో దత్తాత్రేయ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జరనార్ధన్‌రెడ్డితో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చెపట్టాల్సిన ఉద్యమాలపై చర్చిచినట్లు సమాచారం. బీజేపీతో కలిసి ఉద్యమాలు చేయాలని నాగంను…

ముఖ్యమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీ దినేష్‌రెడ్డితో భేటీ అయ్యారు. పాత బస్తిలో నెలకొన్న పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

ప్రమాదంలో కిరణ్‌ సర్కార్‌

హైదరాబాద్‌: మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం తాజా నిర్ణయంతో తుమ్మితే ఊడిపోయే ముక్కు చందంగా తయారైంది. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమి లేకపోయిన కిరణ్‌ సర్కార్‌కు దినదినగండంలా తయారైంది. అసెంబ్లీలో సాధారణ మెజారీటీ 148 కాగా, కాంగ్రెస్‌కు ప్రస్తుతం 153 సభ్యుల…