Saturday, 14 November 2026

వార్తలు

చంద్రబాబు బతుకు బస్టాండే: హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎన్నిస్టంట్లు మార్చినా ప్రజలు నమ్మరని ఇక బాబు బతుకు బస్టాండేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తన పాలనలో కళ్లుడిపోలు మూసివేయించి గీత కార్మికుడు బతుకులు బజారు పాలు చేసిన బాబు…

నిర్లక్ష్యం చెస్తే చర్యలు హోంమంత్రి సమిత

రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో వర్షానికి దెబ్బతిన్న పంటలను హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి పరిశీలించారు రైతులను ఆదుకోవటంలో అధికారుల నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అమె అన్నారు కొన్ని పై ప్రాంతాల్లో సాగునీటి శాఖ అధికారులు తప్పిదాల వల్లే ముంపు…

13 మందితో కోర్‌ కమిటీ : అన్నా హజారే

ఢిల్లీ : వ్యవస్థలో మార్పు కోసం విప్లవానికి సమయమాసన్నమైందని అన్నాహజారే అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దేశ పరిరక్షణ కోసం విప్లవం తప్పదని దీని కోసం 13 మందితో కోర్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2014లోపే కేంద్రం లోక్‌పాల్‌…

కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి తెలుసుకున్నాందుకు సంతోషం: నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పై కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరిని ఇప్పటికైనా తెరాస అధినేత కేసీఆర్‌ తెలుసున్నందుకు సంతోషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని  ఏర్పాటు చేస్తే తెరాసను విలీనం చేస్తానన్న కేసీఆర్‌ను…

తెలంగాణ పరిష్కారానికి మరికోన్ని నెలలు వేచి చూడండి: షిండే

ఢిల్లీ : గతంలో జరిగిన అఖిలపక్ష భేటీలో తెలంగాణపై చర్చించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మళ్లీ అఖిలపక్ష సమావేశం ఎప్పుడైనా జరగోచ్చు. నిన్నటి 10 జన్‌పథ్‌…

సంచులు చేస్తామని ప్రైవేటు కంపెనీ మోసం

హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ కోసం సంచులు తయారు చేస్తామని ఓ ప్రైవేటు కంపెనీ మోసం  చేసింది. బోయిన్‌పల్లికి చెందిన జిన్నాట్రేడ్‌ కంపెనీ సంచులు తయారు చేసి ఇస్తామని 200 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు చేసింది.…

బీజేపీ ర్యాలీలో ఉద్రిక్తత, నేతల అరెస్టు

హైదరాబాద్‌: బీజేపీ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటేచేసుకుంది. పోలీసులు బీజేపీ నేతలను అరెస్టు చేశారు. సుందరయ్య పార్క్‌ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన ర్యాలీ ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకుంది, బీజేపీ నేతలు, కార్యకర్తలు సచివాలయం వైపు దూసుకు పోతుండటంతో…

27 మంది ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధం?

హైదరాబాద్‌:రాష్ట్రవ్యాప్తంగా 27 మంది ఐపీఎస్‌ల బదిలీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి శనివారం సాయంత్రం అధికారికంగా ఉత్తర్వులు వెలువడన్నుట్లు తెలుస్తోంది. వెస్ట్‌జోన్‌ డీసీపీగా సుధీర్‌బాబు, విశాఖ సీపీగా రాజేంధ్రనాథ్‌రెడ్డిలను నియమించనున్నట్లు సమాచారం, సీఐడీ చీఫ్‌ రమణమూర్తిని…

ఇండోనేషియాలో భూకంపం

జకార్త: ఇండోనేషియాలోని నియాన్‌ ప్రాంతంలో ఈ ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదయ్యాయి.

తిరుమల భద్రతపై అద్వానీ ఆందోళన?

తిరుపతి: తిరుమల దేవస్థానం భద్రతపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక శ్వేతాభవన్‌లో పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం వాడివేడిగా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ముంబయి తరహాదాడులు జరిగితే ఎలా ఎదుర్కొంటారని అద్వానీ అధికారులను…