Saturday, 14 November 2026

వార్తలు

‘ పోలవరం ‘ పై ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్న నేతలు: పాల్వాయి

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కొంతమంది నేతలు, అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి. గోవర్థన్‌రెడ్డి అన్నారు. పర్యావరణానికి కీడు చేసే ప్రాజెక్టులు నిర్మించాలని ఎవరూ చెప్పరని, రాష్ట్రమే ఆలోచించుకోవాలని కేసీఆర్‌ చెప్పడం…

నీలం తుపాను నష్టంపై ముఖ్యమంత్రి సమీఓ

హైదరాబాద్‌: నీలం తుపాను కారణంగా సంభవించిన నష్టంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై తుపాను నష్టంపై చర్చించారు. తుపాను కారణంగా 44 మంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. మృతి చెందిన వారి…

సీఎంను కలిసిన సింగరేణి కార్మిక సంఘాలు

హైదరాబాద్‌: సింగరేణి కార్మిక సంఘాలు ఇవాళ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశాయి. టీబీజీకేఎస్‌ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసిన కార&ఇమక సంఘాల నేతలు సింగరేణిలో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. సకల జనుల సమ్మెలో ఇచ్చిన…

కాంగ్రెస్‌తో కేసీఆర్‌ లోపాయికారీ ఒప్పందం: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌పై తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు విరుచుకుపడ్డారు. తెలుగుదేశాన్ని బలహీనపరచటమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలిసి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం పేరిట తెలంగాణ ప్రజలను 12 ఏళ్లుగా కేసీఆర్‌…

ప్రజా సంక్షేమాన్ని విస్మరించే ప్రభుత్వాన్ని గద్దె దించాలి

కకారపల్లిథర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ పునరంకిత సభసంతబోమ్మాళి : మండలం దండిగోపాలపురం పంట మైదానంలో కాకరాపల్లి థర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ పునరంకిత సభ జరిగింది. ఈ సభలో రాష్ట్ర మాజీ మంత్రితమ్మినేని సీతారం, సినీసటులు అర్‌ నారాయణ…

ఇంకెన్నాళ్లు ఆగాలి: వినోద్‌

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఇంకొన్నాళ్లు ఆగండి అని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేత. మాజీ ఎంపీ వినోద్‌ స్పందించారు. తెలంగాణ కోసం ఇంకెన్నాళ్లు ఆగాలి అని ప్రశ్నించారు. ఇంకొన్నాళ్లు ఆగామని నిప్పులు చెరిగారు.…

బీఎస్పీ ఎమ్మెల్యే కుమారుడిపై రేప్‌ కేసు

ముజఫర్‌నగర్‌ : బీఎస్పీ ఎమ్మెల్యే కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు 17 సంవత్సరాల బాలికను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్‌ అహ్మద్‌ కుమారుడు నయీమ్‌,…

శ్రీలంక జైళ్లో దొమ్నీ : 27 మంది మృతి

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక కారాగారంలో సంభవించిన భారీ దొమ్నీలో కనీసం 27 మంది ఖైదీలు మరణించారు. మరో 42 మంది గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. పారిపోయిన ఏడుగురు ఖైదీలను అరెస్టు చేసినట్లు చెప్పారు.…

చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ

రంగారెడ్డి: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో నిర్వహిస్తున్నా చంద్రబాబు పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు బాబు పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుఉ చేసుకున్నాయి.…

మూతపడిన అన్నామలై యూనివర్శిటీ

తమిళనాడు, ఉద్యోగుల సమ్మె కారణంగా అన్నామలై విశ్వవిద్యాలయం శనివారం నిరవధికంగా మూతపడిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాన్ను రోజుల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని, కొత్త తేదీలను అనంతరం ప్రకటిస్తామని విశ్వవిద్యాల ఉపకులపతి రామనాథన్‌ తెలిపారు. వసతి గృహాలను…