Saturday, 14 November 2026

వార్తలు

మెరగవుతున్న మలాలా ఆరోగ్య పరిస్థితి

లండన్‌: తాలిబన్‌ దాడిలో గాయపడ్డ బాలల హక్కుల కార్యకర్త మలాలా యాసఫ్‌జాయి క్రమంగా కోలుకుంటోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుదల సంతృప్తికరంగా ఉందని లండన్‌లోని క్విన్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలియజేశారు. పాక్‌లో తాలిబన్‌ కాల్పుల్లో…

ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

జకార్తా: భారీ వర్షాలు, వరదల కారణంగా ఇండోనేషియాలోని సులవేసీ దీవిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా..20 మంది గల్లంతైనట్లు సమాచారం. భారీ వర్షాలకు మామస జిల్లాలోని బటంగూరు గ్రామం సమీపంలోని ఇళ్లు…

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి పీడీఎస్‌యూ యత్నం

సోమాజీగూడ: వసతిగృహిల్లో వంట గ్యాస్‌ రాయితీని ప్రభుత్వమే భరించాలని పీడీఎస్‌యూ ఆందోళన చేపట్టింది, గ్యాస్‌ సబ్సిడీని తొలగించడాన్ని నిరసిస్తూ వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పీడీఎస్‌యూ కార్యకర్తలు బేగంపేటలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు…

అధిక లోడ్‌తో నిలిచిన గూడ్స్‌ రైలు

ఖమ్మం: అధిక లోడ్‌ కారణంగా ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలో గూడ్స్‌ రైలు నిలిచిపోయింది. దీంతో అదే లైన్‌లో వస్తోన్న గుంటురు-సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను మోటమర్రిలో అధికారులు నిలిపివేశారు. నిలిచిపోయిన గూడ్స్‌ రైలు కోసం మరో ఇంజిన్‌ను అధికారులు…

నాచారం రైతు బజార్‌లో అగ్నిప్రమాదం

నాచారం : రంగారెడ్డి జిల్లా నాచారం రైతు బజార్‌ మార్కెట్‌యార్డులో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఆరు దుకాణాల్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది…

నేటితో ముగియనున్న రెండో ధశ టాన్క్‌ఫోర్స్‌ తనిఖీలు

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో రెండో దశ టాన్క్‌ఫోర్స్‌ తనిఖీలు నేటితో  ముగియనున్నాయి. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తొలి విడతగా 46 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలు జరిపిన ప్రాంతీయ టాన్క్‌ఫోర్క్‌ కమిటీలు నేడు మరో 124…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 12 పాయింట్లకు పైగా లాభపడింది, అటు నిఫ్టీ కూడా 5 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

మోడీ కోతి చేష్టలు అర్జున్‌ అభివర్ణన

అహ్మదాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాజకీయ నాయకులు ప్రసంగాలలో ఉపయోగించే భాష దారితప్పుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే ప్రసంగాలు వ్యక్తుల మనోభావాలను సైతం దెబ్బతీస్తున్నాయి. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ఉపందుకున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర చీఫ్‌…

సీఎంని మార్చేది లేదు

తెలంగాణ అంశం కేంద్రం పరిశీలిస్తున్నది ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి న్యూఢిల్లీ, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాలను ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి కొట్టిపారేశారు. ఈ ఊహాగానాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని…

సల్వాజుడుం చీఫ్‌ మహేంద్రర్మాపై నక్సల్స్‌ దాడి

రాయపూర్‌: నవంబర్‌ 8, ( జనంసాక్షి): బస్తర్‌ జిల్లాలో నక్సల్స్‌ వ్యతిరేఖ ఉద్యమ రూపకర్తకాంగ్రెస్‌ నేత మహేంద్రర్మా ప్రయాణిస్తున్న వాహన శ్రేణి లక్ష్యంగా మావోయిస్టులు గురువారం దంతెవాడ జిల్లాలో శక్తిమంతమైన మందుపాతర పేల్చారు. ఆయన సురక్షితంగానే ఉన్నారని డ్రైవర్‌,…