నేడు కరీంనగర్ రానున్న గడ్కరీ
కరీంనగర్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరు ప్రధానమైన సమస్యలు, వాటి అనుబంధ సమస్యలకు జాతీయస్థాయిలో ప్రధాన్యత తీసుకొచ్చి పరిష్కార మార్గాలను అన్వేషించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక తెచ్చిందుకు కరీంనగర్ వేదికైంది. అమరవీరులు స్మారక పరిశోధన…

