Friday, 13 November 2026

వార్తలు

లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈరోజు సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో ముగిసింది, సెన్సెక్స్‌ 38 పాయింట్లు లాభపడి 18,713 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడింది. ఉదయం నష్టాలతో మొదలైన మార్కెట్లు యూరోపియన్‌ మార్కెట్ల ప్రభావంతో లాభాలబాట పట్టాయి. సిప్లా,…

అమెరికా ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో నోబెల్‌

స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతి కూడా ఈసారి అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలనే సోత్తంచేసుకున్నారు. అల్విన్‌ రోధ్‌, లాయ్డ్‌ షాప్టేలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. వారి ధియరీ ‘ ధియరీ ఆఫ్‌ స్టేబుల్‌ అల్లొకేషన్స్‌, అండ్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌…

ఆజాద్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నం: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యాలను ఖండిస్తున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణపై  ఏకాభిప్రాయం కావాలని కేంద్రం అనడం రాజ్యాంగ విరుద్దమని ఆయన విమర్శించారు. గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు…

ప్రధానికి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్‌: ప్రధానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉపరితల బొగ్గు గనుల వల్ల జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తెలంగాణ  రాజకీయ ఐకాస…

అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారు:టీడీపీ

  నెల్లూరు: అవిశ్వాసం గురించి తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమశేఖరెడ్డి వైకాపాపై విరుచుకు పడ్డారు. అవిశ్వాసమంటే అర్థం తెలియని వాళ్లు దాని గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు. టీడీపీ తొమ్మిదేళ్ల…

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి

  విజయవాడ: ఇంద్రకీలాద్రిపై మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్ళు చేసినట్లు ఈవొ రంఘనాధ్‌ చెప్పారు.

సింగరేణి లాభాల్లో 25శాతం వాటచెల్లించాలని నల్లాల వోదేలు దీక్ష

  మందమర్రి: సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో 25శాతం వాటాచెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మందమర్రిలోని స్థానిక సింగరేణి జనరల్‌ మేనేజర్‌ కార్యలయం ఎదుట చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నిరహార దీక్షకు దిగారు. సోమవరపు సత్యనారాయణ, గుండా…

రంగారెడ్డి కలెక్టరెట్‌ ముట్టడించిన సీపీఐ

  హైదరాబాద్‌: ఈ రోజు సీపీఐ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి కలెక్టరెట్‌ను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో ఉన్న 40ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమిస్తున్నారని…

మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణంలో విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.  ఈ కేసులో విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

బాబు యాత్రకు మద్దతుగా పాదయాత్ర

కోత్తగూడెం: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా … మీకోసం పాదయాత్రకు మద్దతుగా కోత్తగూడెం నియోజకవర్గంలో అపార్టీ నేత కిలారు నాగేశ్వరావు సోమవారం పాదయాత్ర నిర్వహించారు కోత్తగూడెం నుంచి పాల్వంచ వరకు దాదాపు 15కి.మీటర్లు వందలాది మంది…