Friday, 13 November 2026

వార్తలు

నిజామాబాద్‌ నగర శివారులో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

నిజామాబాద్‌: నగర శివారులో గుడిసెల తొలగింపు కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులాంగ్‌వాగు, మాథవనగర్‌ డి-59 కాలువపై పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెల…

ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరి మృతి-22మందికి గాయాలు

  మదనపల్లి:కురబలకోట మండలం తానమిట్ట వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 22మంది గాయపడ్డారు. పిచ్చలవాండ్లపల్లికి చెందిన గ్రామస్థులు బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఇంజన్‌ నుంచి…

చిట్టీల పేరుతో మోసం

వరంగల్‌: జిల్లాలోని కాశాబుగ్గలో ఓ వస్త్ర వ్యాపారి చిట్టీల పేరుతో మోసం చేశాడు. రామానుజన్‌ అనే వస్త్ర వ్యాపారి కోటి రూపాయాలతో ఉడాయించాడు. రామానుజన్‌ నివాసం ముందు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఫిర్యాదు చేసినట్లు…

కొత్తగా 14 రిజిస్ట్రేషన్‌ భవనాలు: నరసింహం

శ్రీకాకుళం: రాష్ట్రంలో కొత్తగా 14 రిజిస్ట్రేషన్‌ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి తోటనరసింహం వెల్లడించారు. ఏడాది రిజస్ట్రేషన్‌ శాఖ ద్వారా రూ.6,700 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు మంత్రి శ్రీకాకుళంలో తెలియజేశారు.

ఖుర్షీద్‌ను అడ్డుకున్న కేజ్రీవాల్‌ బృందం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు చేదు అనుభవం ఎదురైంది. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఖుర్షీద్‌ను కేజ్రీవాల్‌ బృందం అడ్డుకుంది, ఖుర్షీద్‌కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ…

కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులతో రేపు మరోసారి చర్చలు

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లో సంక్షోభం కొనసాగుతోంది, జీతాల కోసం సమ్మెకు దిగిన ఉద్యోగులతో మరోసారి యాజమాన్యం చర్చలకు సిద్థమైంది, సమస్యల  పరిష్కారం కోసం ముంబయిలో రేపు జరిగే చర్చలకు హాజరుకావాలరి ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో సంస్థ ఈ…

ఖుర్షీద్‌ గద్దె దిగే వరకూ.. నిరసన ఆగదు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఖుర్షీ’ రాజీనామా చేయడమా? లేదా ప్రధాని అతన్ని క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అవినీతి వ్యతిరేక…

ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణపై సమీక్ష

  హైదరాబద్‌: హైదరాబాద్‌లో వచ్చే ఏడాది నవంబర్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షించింది. సచివాలయంలో రోజు వ్యవసాయశాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంత్రుల స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది.

తెలంగాణ ప్రక్రియే నాకు అవార్డ్‌:గద్దర్‌

  హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన 2011 ,లనచిత్ర నంది అవార్డ్‌లకు సంబందించి జైబోలో తెలంగాణ సినిమాలో పోడుస్తున్న పోద్దుమీద నడుస్తున్న కాలమ పాటకి గాను ఉత్తమ గాయకునిగా ఎంపికైన ప్రజా గాయకుడు గద్దర్‌ భిన్నంగా స్పందించారు. తనకు…