సోమశేఖర్రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
హైదరాబాద్: గాలి జనార్ధన్రెడ్డి బెయిల్ కేసులో అరెస్టయిన సోమశేఖర్రెడ్డికి ఈ రోజు హైకోర్టులో బెయిల్ మంజూరైంది.
హైదరాబాద్: గాలి జనార్ధన్రెడ్డి బెయిల్ కేసులో అరెస్టయిన సోమశేఖర్రెడ్డికి ఈ రోజు హైకోర్టులో బెయిల్ మంజూరైంది.
హైదరాబాద్: గాలి జనార్థన్రెడ్డి బెయిల్ కేసులో అరెస్టయిన సోమశేఖర్రెడ్డికి ఈ రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సులో కీలమైన (కాప్-11) సభ్యదేశ ప్రభుత్వాల ప్రతినిధుల సమావేవాన్ని హైటెక్స్లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ చారిత్రాకంగా జీవ వైవిద్యపరంగా హైదరాబాద్ ప్రత్యేకమైందన్నారు.
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సులో భాగంగా హైదరాబాద్లోని విల్పరామంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ప్రముఖ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రాలు జీవవైవిధాన్ని ప్రదర్శిస్తున్నాయి.
ఢిల్లీ: భారతదేశ ఆర్థికాభివృద్ది కుంటుపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాణిజ్య పత్రిక సంపాదకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 8నుంచి 9శాతం వృద్ది రేటు ఉండేలా చూడటమే తమ…
అనంతపురం: జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడుతో చిత్తూరు జిల్లా పలమనేరు నేతలు సమావేశమైనారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. అమర్నాధ్రెడ్డి తన స్వార్థం కోసం…
హైదరాబాద్: రాజధానిలో ఈ రోజు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఈరోజు 31.300లు, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30,050లుగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కిలో వెండి ధర 61,800లుగా ఉంది.
వెనిజులా: వెనిజులా అధ్యక్షుడిగా హ్యూగో చావేజ్ నాలుగోసారి ఎన్నికయ్యారు. ఆ దేశ నేషనల్ ఎలక్టోరియల్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రిలిమినరీ ఫలితాల ప్రకారం చావేజ్కు 54 శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి హెన్రీక్ కాప్రిల్స్కు 44 శాతం…
ముంబయి: స్టాక్మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే నిఫ్టీ 40 పాయింట్లకు పైగా, సెన్సెక్స్ 15 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
కొలంబో :శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ మహేల జయవర్థనే కెస్టన్సీ నుంచి తప్పుకున్నాడు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక ఓటమికి నైతికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు.