Friday, 13 November 2026

వార్తలు

రాజకీయ ఐకాసతో కలిసి పరిచేస్తాం: ఎర్రబెల్లి

వరంగల్‌: ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తమ పార్టీ నుంచి ఒకరినే పంపించి తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. కడవెండిలో జరిగిన విలేకర్ల…

బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక , వెస్టిండీస్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

కలుషితాహారం తిని 150 మంది విద్యార్థినులకు అస్వస్థత

అనంతపురం: లుషితాహారం తిని 150 మంది విద్యార్థులు అస్వస్థతకు  గురైన ఘటన అనంతపురం జిల్లా నల్లమాడలో చోటు చేసుకుంది, నల్లమాడలోని కస్తూర్బా ఆశ్రమ  పాఠశాలలో ఆదివారం ఆహారం తీసుకున్న 150 మంది విద్యార్థినులు ఆస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం…

మహిళల టీ 20 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా

కొలంబో: మహిళల ప్రపంచ టీ 20 కప్‌ ను ఆస్ట్రేలియా మహిళల జట్టు రెండవ సారి సొంతం చేసుకుంది. 143 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 138…

రేపు వైఎస్‌ఆర్‌సీపీ కీలక సమావేశం

హైదరాబాద్‌: భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ రేపు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన నేపథ్యంలో పార్టీ సెంట్రల్‌ కమిటీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉత్సాహంగా సాగుతున్న చంద్రబాబు యాత్ర

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రతీ గ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చేరిన ఆయన ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేశారు. అనంతరం…

బీహార్‌లో పోలీసుల ఆందోళన

పాట్నా: బీహార్‌ పోలీసులు ఆందోళన బాట పట్టారు. జీతాలు పెంచాలనే డిమాండ్‌తో ఈ నెల 10 తేదిన 65 వేల మంది పోలీసులు సామూహిక సెలవులో వెళ్లనున్నారు. దీనికోసం వీరు సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఇంగ్లండ్‌ లక్ష్యం 143

కొలంబో: మహిళా టీ 20 ప్రపంచకకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు 143 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ముందుంచింది, టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిరీత 20…

అవన్నీ అబద్ధాలు, అపనిందలు: వాద్రా

న్యూఢిల్లీ: పౌర సమాజ నేత అరవింద కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యాలపై రాబర్ట్‌ వాద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత రెండో రోజులుగా సోనియా కుటుంబం, వాద్రాపై వస్తున్న విమర్శిలపై ఎదురుదాడికి దిగారు. ప్రచారం కోసమే కొందరు సోనియా కుటుంబంపై…

సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను తిలకించేందుకు భారీగా వచ్చిన విద్యార్థులు

వరంగల్‌: ఖాజీపే రైల్వేస్టేషన్లో మూడో రోజు కొనసాగుతున్న జీవవైవిధ్య సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రదర్శన తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థులతో స్టేషన్‌ ఆవరణ కిటకిటలాడింది. ప్రదర్శన తిలకించడానికి వచ్చిన విద్యార్థులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు…