బెయిట్పిటిషన్ వాయిదా
హైదరాబాద్: ఓబుళాపురం గనుల కేసు విషయంలో కారాగారంలో ఉంటున్న శ్రీలక్ష్మీ బెయిల్ పిటిషన్ దాఖాలు చేశారు. పిటిషన్‌పై విచారణను సీబీఐ న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్: ఓబుళాపురం గనుల కేసు విషయంలో కారాగారంలో ఉంటున్న శ్రీలక్ష్మీ బెయిల్ పిటిషన్ దాఖాలు చేశారు. పిటిషన్‌పై విచారణను సీబీఐ న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమం మళ్లీ రగిలిందని తెలంగాణ మార్చ్‌తో రుజువైందని కాగ్రెస్ ఎంపీ మధుయాస్కీగౌడ్ అన్నారు. కవాతుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అడ్డుకోవడంపై వివరణ కోరేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లామన్నారు. అయితే సీఎం తమను పట్టించుకోలేదని ఆయన…
హైదరాబాద్: తెలంగాణ అంశంపై చర్చించేందుకు మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలసి దేశరాజధానికి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలుస్తామని మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతి నిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆమే మీడియాతో…
హైదరాబాద్: తెలంగాణపై వందేళ్లయినా ఏకాభాప్రాయం సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్‌నేత వి.హనుమంతరావు అన్నారు. 2004లో తెరాసతో పొత్తుపెట్టుకునేందుకు అడ్డుచెప్పని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి అందరూ…
ఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నాకలపై ఎన్నికల కమిషన్ ఈ రోజు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పరిశీలించినట్లు పేర్కొంది. గుజరాత్లో 182 శాసనసభ స్థానాలు ఉండగా,…
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు ముందు మరోసారి కేంద్రం తెలంగాణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు నాటకమాడిందని విమర్శించారు. పబ్బంగడిచాక రాష్ట్ర ప్రజల్ని నేతల్ని అపహాస్యం చేసే విధంగా తెలంగాణ ఎక్కడుందని, పరిష్కార అంశాల్లో ప్రధాన పార్టీలు స్పష్టమైన వైకరి చెప్పకపోవటం మంచిదికాదన్నారు.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు తాను ఢిల్లీ వచ్చినట్లు తెరాస అధినేత కేసీఆర్ చెప్పారు. ఢిల్లీనుంచి హైదరాబాద్ బయలుదేరివెళ్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులతో చర్చలు సాఫీగా, ఫలవంతంగా సాగాయని పేర్కొన్నారు. మీడియాలో…
అనంతపురం: జిల్లాలో కొనసాగుతున్నా ‘ వస్తున్నా … మీ కోసం’ పాదయాత్రకు ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సమస్యలతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేరని ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. రైతుపోరుబాటకు ఇప్పటి…
హైదరాబాద్: పవన విద్యుత్ తయారీ సంస్థ అర్థ వార్షిక ఫలితాల్ని వెల్లడించింది. ప్రస్తుతం 500 మెగావాట్ల పవన విద్యుత్‌ని తాము ఉత్పత్తి చేస్తున్నట్లు మిత్ర సంస్థ ప్రకటించింది.2013 కల్లా 600 మెగావాట్ల ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ…
హైదరాబాద్: నగరం నడి బొడ్డున అత్యంత భద్రత ఉంటుందనుకునే రాజ్‌భవన్ రోడ్డులోనే ఒక వ్యక్తి నుంచి రూ. 18 లక్షల విలువైన డాలర్లను దుండగులు దోచుకున్నారు. రాజ్‌భవన్ రోడ్డులోని స్టాండర్ట్ చార్టర్డ్ బ్యాంకు వద్ద ఈ దోపిడి జరిగినట్లు…