పాదయాత్ర ప్రారంభించడానికి వచ్చిన బాబుకు ఘనస్వాగతం
హిందుపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హిందూపురం చేరుకున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించడానికి హిందూపురం వచ్చిన ఆయనకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
హిందుపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హిందూపురం చేరుకున్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించడానికి హిందూపురం వచ్చిన ఆయనకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
హిందుపురం: చంద్రబాబు యాత్ర ప్రజల కోసం, రాజకీయం కోసం కాదు అని సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి హిందుపురం చేరుకున్న హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణపై తాము చెప్పాల్సింది చేప్పామని, నిర్ణయం…
కోలంబో : టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటిల్లో ప్రేమదాస్ క్రికెట్ స్టేడియంలో అస్టేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ అరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. జంషెద్ 55 అక్మల్ 32, రజాక్…
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్తు కోత పరిస్థితులపై తక్షణ చర్యలు అవసరమంటూ రాష్ట్రంలో పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయని దీనివల్ల ఆర్థికాభివృద్థికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని వివరించారు. తెలంగాణ. రాయలసీమ మెట్ట ప్రాంతాల్లో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పరిశ్రమలు తీవ్ర…
హైదరాబాద్ : గాయకులు, సాంస్కృతిక కళాకారులను ప్రోత్సహించేందుకు సుద్దాల హనుమంతు, జానకమ్మల జాతీయ పురస్కరాలను అందజేయనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ,సీనీ రచయిత సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. ఈ నెల 10 న రవీంద్రభారతిలో జరిగే కర్యక్రమంలో ముఖ్యఅతిధిగా…
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్‌లోని గోల్లపల్లి పోలిస్ స్టేషన్‌పై మావోయిస్టులు రాకెట్ లాంచర్‌తో దాడి చేశారు. రాకెట్ లాంచర్ పోలిసు స్టేషన్‌కు దూరంగా పడడంతో ప్రమాదం తప్పినట్లు సమాచారం.
కొలంబొ: టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో ఈరోజు మొదటి మ్యాచ్ ఇంకాసేనట్లో ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
విశాఖపట్నం: ఎడ్‌సెట్ విద్యార్థులకు ఈ నెల 3న కళాశాలల కేటాయింపు జరపనున్నట్లు ఎడ్‌సట్ కన్వీనర్ నిమ్మా వెంకట్రావు తెలియజేశారు. రేపు సాయంత్రం ఏడు గంటల తర్వాత వెబ్‌సైట్లో కళాశాలల కేటాయింపు వివరాలు చూసుకోవచ్చని ఆయన తెలిపారు.
విశాఖపట్నం : వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పెర్కోంది. ఉత్తరకోస్తా తెలంగాణలపై అల్పపీడనం స్థిరంగా కదులుతోందని, ఇది విదర్భవైపు పయనించి క్రమంగా బలహినపడనుందని తుపాను హెచ్చరికల…
చెన్నై : తమిళనాడు శాసనసభ నూతన స్పీకర్‌గా పి. ధనపాల్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఉపసభాపతిగా ఉన్న అయన ఈ నెల 10 న స్పీకర్‌గా ప్రమాణస్పీకారం చేయనున్నారు. ధనపాల్ రాశిపురం (ఎన్‌సీ)నియాజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.