Friday, 13 November 2026

వార్తలు

ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు-రిక్టరీస్కేల్‌పై 5.1గా నమోదు

ఢిల్లీ: ఈశాన్య రాష్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటి తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదయింది. అసోంలోని సోనీత్‌పూర్‌ జిల్లా రంగాపరాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి,ప్రాణ…

హీమోఫీలియా బాధితులను ఆదుకుంటా: సినీనటి సమంత

హైదరాబాద్‌: హీమోఫీలియా బాధితులకు చేతనైన రీతిలో తోడ్పడుతానని సినీనటి సమంత చెప్పారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నటి ముందుకురావడం విశేషం. హైదరాబాద్‌లో హీమోఫీలియా వ్యాధిగ్రస్తుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంతతో పాటు దర్శకరాలు నందినీరెడ్డి ఇడ,…

హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

హిందూపురం: అనంతరపురం జిల్లా హిందూపురం నుంచి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఆయనకు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. చంద్రబాబు పాదయాత్రకు భారీ సంఖ్యలో ప్రజటు హాజరయ్యారు. ఆంజనేయస్వామి దేవాలయంలో పూజల అనంతరం చంద్రబాబు…

హైదరాబాద్‌లో దొంగల ముఠా అరెస్టు

హైదరాబాద్‌: పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కిలో బంగారం, నాలుగున్నర లక్షల రూపాయల నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికా

కొలంబొ: టీ20 ప్రపంచకప్‌ క్రికెట్‌లో నేటి మరో కీలక మ్యాచ్‌లో భరత్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలుచుకున్న దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తాం: బైరెడ్డి

కర్నూలు: రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తామని కొత్త పార్టీ ఏర్పాటు, మరో పార్టీలో చేరడం వంటి అంశాలకు అవకాశమే లేదని తెదేపా మాజీ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఆత్మగౌదరవ…

పాకిస్థాన్‌ విజయం

కొలంబొ: ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన టీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది. పాకిస్థాన్‌ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేరు కోవడంలో ఆస్ట్రేలియా విషలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 117…

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసేవరకూ దేశవ్యాప్త ఆందోళన: శ్రీకాంత్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధానిగా చేసేవరకూ దేశవ్యాప్త ఆందోళన కొనసాగిస్తామని హైదరాబాద్‌ బచావో బడావో ఆందోళన కన్వీనర్‌ తాళ్లపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. దేశంలో 50 రాష్ట్రాలు, రెండు రాజధానుల, నినాదంతో ఉద్యమిస్తున్న సంస్థకు రెండేళ్లు పూర్తయ్యాయని ఆయన…

రాష్ట్రం విడిపోయే పరిస్థితి లేదు: రాయపాటి సాంబశివరావు

గుంటూరు: చంద్రబాబు పాదయాత్ర మంచిదేనని, ఏదో విధంగా అధికారంలోకి రావడానికి అభూతకల్పనను సృష్టించే ప్రయత్నంచేస్తున్నారని ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. తాము చెప్తున్నది తెలంగాణపై సీమాంధ్ర ప్రజల మనోభావాలే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు కాదని రాయపాటి అన్నారు. రాష్ట్రం…

ప్రజల అనుమతి లేకుండా నిత్యావసరాల ధరలు పెంచకూడదు: కేజ్రీవాల్‌

ఢిల్లీ: అందరూ అంటున్నట్లు ఇది నా పార్టీ కాదు, మీ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పారు. అరవింద్‌ కేజ్రీవల్‌ పార్టీ పేరు పెట్టలేదు కాని పలు వధివిధానాలను ఈరోజు ఆయన ప్రకటించారు. ప్రజల అనుమతి లేకుండా నిత్యావసరాల…