Thursday, 12 November 2026

వార్తలు

2014 వరకూ కిరణ్‌కుమర్‌ రెడ్డి సీఎంగా ఉంటారు: బొత్స

విశాఖపట్నం: విశాఖ మన్యంలో బాక్సైట్‌ గనుల లీజులను రద్దు చేస్తూ కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తుందని పీసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి…

పులిహోర వికటించి 40 మంది అస్వస్థత

కరీంనగర్‌: కరీంనగర్‌ మండలం చెర్లబూత్కూరు గ్రామంలోని ప్రశాంతనగర్‌ కాలనీలో వినాయకుని ప్రసాదం కోసం తయారుచేసిన పులిహోర వికటించి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం కాలనీలో ప్రతిష్ఠించిన గణేశుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. ప్రసాదంగా తయారుచేసిన పులిహోర మిగలడంతో…

కవాతుకు ర్యాలీగా వెళ్లడానికి విద్యార్థులకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌: రేపు నెక్లెస్‌ రోడ్డులో జరిగే తెలంగాన కవాతుకు ర్యాలీగా తరలి వెళ్లేందుకు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని అనుమతి కోరారు. అయితే హోంమంత్రి సబిత వారికి అనుమతి నిరాకరించారు.

వెయ్యో రోజుకు చేరిన తెలంగాణ రీలే దీక్షలు

సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో మెదక్‌ జిల్లాలోని సిద్ధిపేటలో తెలంగాణ వాదులు చేపట్టిన రిలే దీక్షలు ఈరోజు వెయ్యో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు తెరాస మాజీ ప్రజాప్రతినిధులు వికలాంగులు, వివిధ…

అనుమతి ఇచ్చి, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌పై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఆరోపిస్తోంది. మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేసి తాము శాంతియుతంగా నిర్వహించకునే…

‘శాంతియుతంగా ఆకాంక్షను తెలియజేద్దాం’

మెదక్‌: ఆత్మగౌరవాన్ని తెలియడానికి తెలంగాణ మార్చ్‌ ఒక మంచి వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో తెలంగాణవాదులు చేపట్టిన దీక్షలు 1000 రోజులకు చేరడంతో వారికి హరీష్‌రావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

అక్టోబర్‌లో తెలంగాణ తథ్యం: పాల్వాయి గోవర్థన్‌రెడ్డి

న్యూఢిల్లీ: అక్టోబర్‌ నెలలో తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌తో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ మంతనాలు జరుపుతున్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణకు బొత్స అనుకూలంగా…

జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధర్నా

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా జంతర్‌మంతర్‌ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధార్న చేపట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్‌ విజయవంతం అవుతుందని తేల్చిచెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: సుప్రీంకోర్టు 39వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆల్తమన్‌ కబీర్‌ నేడు  ప్రమాణ స్వీకారం చేశారు. 64 ఏళ్ల ఆయన వచ్చే ఏడాది జూలై వరకు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జస్టిస్‌ కబీర్‌ చేత…

పదవి నుంచి వైదోలగిన తమిళనాడు శాసనసభావతి

చెన్నై : తమిళనాడు రాష్ట్ర శాసనసభాపతి డి. జయకుమార్‌ పదవీ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సభాపతి బాధ్యతలనుంచి అయన తప్పుకోంటున్నట్లు తమిళనాడు శాసనసభ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు.