Thursday, 12 November 2026

వార్తలు

సుప్రీంకోర్టు నూతన సీజేగా నేడు అల్తమన్‌ కబీర్‌ బాధ్యతలు

  న్యూఢీల్లీ : భారత సుప్రీం కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్‌ అల్తమాన్‌ కబీర్‌ నేడు బాధ్యతలు స్వీకరించునున్నారు. జస్టిస్‌ ఎన్‌. హెచ్‌. కపాడియా ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం పదవీ విరమణ చేశారు. అల్తమాన్‌ కబీర్‌ వచ్చే…

‘తెలంగాణ ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఖబడ్దార్‌’

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తే ఖబడ్దార్‌ అని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగులను అరెస్టు చేయడం ఆపకపోతే మరోసారి సమ్మెకు దిగుతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.…

మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం దుర్మార్గం: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం దుర్మార్గమని రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం ధ్వజమెత్తారు. ఇవాళ ఉదయమే అరెస్టుల విషయంలో హోంమంత్రి సబిత, జానారెడ్డితో మాట్లాడమని తెలియజేశారు. అరెస్టులన ఆపి, అరెస్టులను ఆపి,…

‘అరెస్లులు కొనసాగితే ఆందోళనలు తప్పవు’ హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణలో అరెస్టుల పరంపర కొనసాగితే ఆందోళనలు తప్పవు అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. మార్చ్‌కు  ప్రభుత్వం అనుమతిచ్చినా అరెస్టులు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోవడం…

వివేక్‌ నివాసంలో టీ. కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ నిర్వహణపై చర్చించేందుకు పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రులు, రాజకీయ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా నేపథ్యంలో ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ఎంపీలు…

మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలి: బొత్స

విశాఖపట్నం: తెలంగాణ ప్రజలు ‘ మార్చ్‌’ ను శాంతియుతంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్లించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంత్రుల…

నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనం దృష్ట్యా జంట నగరాల్లో 359 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ రోజు ఉదయం నుంచి అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.…

మావోయిస్టులకు సహకరిస్తున్నారని అరెస్టు

విశాక: మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ( ఏవోబీ) లోని బడదురల్‌ గ్రామంలో సర్పంచ్‌, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు  చేశారు. వారి దగ్గరనుంచి పోలీసులు రెండు మందుపాతరలు, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు.

ఖాట్మండులో విమాన ప్రమాదం

19మంది దుర్మరణం ఖాట్మండు, సెప్టెంబర్‌ 28 (జనంసాక్షి): ఘోర విమాన ప్రమాదం ఖాట్మండులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదంలో 19మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌ రాజధాని అయిన ఖాట్మండు విమానాశ్రయం నుంచి లుక్లాకు ప్రైవేటు…

‘మార్చ్‌’లో పాల్గొనండి కేసీఆర్‌ కూడా పిలుపునిచ్చారు !

న్యూఢిల్లీ: ఎట్టకేలకు కేసీఆర్‌ తన మౌనాన్ని వీడాడు..తెలంగాణ మార్చ్‌పై టీఆర్‌ఎస్‌ వైఖరేంటో స్పష్టం చేయని గులాబీ దళపతి నోరు విప్పాడు..జేఏసీలో ప్రధాన భాగస్వామి అయిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా గళం విప్పాడు..జేఏసీ తెలంగాణ మార్చ్‌పై…