Wednesday, 11 November 2026

వార్తలు

స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ: జానారెడ్డి

హైదరాబాద్‌: స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయాలని నిర్ణయించినట్లు సీనియర్‌ మంత్రి జానారెడ్డి చెప్పారు. బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్యా స్థానిక సంస్థలకు నిధులు అపవద్దని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన …

బస్సును ఢీకొన్న రైలు: ఏడుగురు మృతి

బీహార్‌: సివాస్‌ జిల్లా చప్థాలాలో జరిగిన రైలు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయాల పాలయ్యారు. రైలు బస్సును ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది.

‘తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడాల్సింది ప్రభుత్వమే’

నల్గొండ: తెలంగాణ కవాతు శాంతియుతంగా జరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని సురవరం సుధాకరరెడ్డి అన్నారు. తెలంగాణ జర్నిలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విడిపోవడం ద్వారా ఐక్యంగా…

పోసాన్‌పల్లిలో పాము కాటుతోయువకుడి మృతి

చేగుంట:మండలం పోసాన్‌పల్లిలో పాముకాటుతో (20) అనే యువకుడు మృతిచెందాడు. వ్యవసాయ బావి వద్ద పనులు చేసుకుంటుండగా పాముకాటు వేయగా కుటుంబ సభ్యులు అతడిని వెంటనే రామయంపేట అస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.

చంద్రబాబును దెబ్బతీసేందుకే తెరపైకి ఐఎంజీ వ్యవహరం:టీడీపీ

హైదరాబాద్‌: ఐఎంజీ భూములను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రద్దు చేశాక ఇప్పుడు పిల్‌ వేయడంఏంటని తెదెపా నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించారు. ఎన్టీఅర్‌ ట్రస్ట్‌ భవన్‌లో అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును దెబ్బతీసెందుకు ఐఎంజీ భూముల వ్యవహరం మళ్లీ తెరపైకి…

29లోపే తెలంగాణ: శంకర్రావు

హైదరాబాద్‌: కేంద్రం ఈ నెల 29లోపే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఖచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలియజేశారు. కవాతు నిర్వహించాల్సిన అవసరం రాదని అన్నారు. తెలంగాణ ప్రకటన రాకున్నా…

‘రాష్ట్ర సాధనే తెలంగాణ ప్రజలకు ముఖ్యం’

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు  కంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎట్టి  పరిస్థితుల్లోనూ మార్చ్‌ నిర్వహించి తీరుతామని ఆయన హెచ్చరించారు. మిలియన్‌ మార్చ్‌లాగే తెలంగాణ మార్చ్‌ను కూడా…

మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…17మంది మృతి

ముంబయి : మహరాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుందాస్‌ జిల్లాలో ఓ అర్టీసీ బస్సు వంతెనపై నుంచి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారయంత్రాంగం ఘటనాస్థలి వద్ద సహయక…

‘తెలంగాణమార్చ్‌’కు ముంబై నుండి బహుజనుల మద్దతు

ముంబాయి: రాజకీయా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న విద్యార్థుల కవాతుకు,సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ముంబాయి తెలంగాణ బహుజన ఫోరం తెలిపింది.  ఈ రోజు ఉదయం ములుండ్‌ పశ్చిమంలోని ”తెలుగునాకా” వద్ద…

కారు ఢీకోని చిన్నారి మృతి

  నేరేడిగోండ : మండలంలోని బోద్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద ఏడో నెండరు జాతీయ రహదారిపై కారు ఢీకోని జాదవ్‌ మౌనిక (6) మృతి చెందింది. కుంటాల మండలం డౌనెల్లి తాండాకు చెందిన మౌనిక అమ్మమ్మ. తాతయ్యలతో కలిసి…