Wednesday, 11 November 2026

వార్తలు

ఈఎస్‌ఐ అస్పత్రిలో రోగులకు పండ్లు పంపీణీ

  కాగజ్‌నగర్‌ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు జన్మదినం సందర్బంగా అయన వర్గీయులు పట్టణంలోని ఈఎన్‌ఐ అస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్‌ గణపతి ఎస్పీఎం గుర్తింపు కార్మక సంఘం నాయకులు, కార్మికులు పాల్గోన్నారు.

యూపీఏకు మద్దతు కొనసాగిస్తాం: ములాయంసింగ్‌

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతును కోల్పోయిన యూపీఏ-2 ప్రభుత్వానికి వూరట లభించిందింది. మన్మోహన్‌ సర్మారుకు మద్దతు  కొనసాగిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ఈ రోజు ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు కొనసాగుతుందని ఆ పార్టీ అధినేత ములాయంసింగ్‌…

గురజాడ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం

హైదరాబాద్‌: రవీంద్రభారతిలో జరిగిన గురజాడ 150వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య తదితరులు పాల్గొన్నారు. గురజాడ మనవరాలు బోడపాటి శేషమ్మను సీఎం ఈ సందర్భంగా సత్కరించారు, ఆమెకు ప్రభుత్వం తరపున నెలకు. రూ. 10…

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 మంది వైద్యులు శిబిరంలో రోగులను పరీక్షించారు.

హిందూ మాజీ సంపాదకుడు కస్తూరీ కన్నుమూత

చెన్నై: ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ హిందూ’ మాజీ సంపాదకుడు జి. కస్తూరీ (87) కన్నుమూశారు. చెన్నైలోని కస్తూరిరంగా రోడ్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. హిందూ పత్రిక అభివృద్ధిలో కస్తూరీ కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపట్ల…

వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

  మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 మంది వైద్యులు శిబిరంలో రోగులను పరీక్షించారు.

‘మార్చ్‌ వ్యవహిరంలో ప్రభుత్వానిదే బాధ్యత’

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా శాంతితో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400లు  కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,750లుగా ఉంది. కిలో వెండి ధర రూ.61,700…

హోంమంత్రి షిండేతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: గవర్నర్‌ నరసింహన్‌ రెండో రోజు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో గవర్నర్‌ భేటీ అయ్యారు. భేటీలో శాంతిభద్రతలపై చర్చిస్తున్నట్లు సమాచారం గురువారం సోనియా, ప్రధాని, హమీద్‌ అన్సారీలతో గవర్నర్‌ భేటీ అయిన విషయం…

లక్షీణ్‌ బాపూజీ మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ సాంతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి పట్ల ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.