Wednesday, 11 November 2026

వార్తలు

లక్ష్మణ్‌ బాపూజీ మృతి ఉద్యమానికి తీరని లోటు: కేసీఆర్‌

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి పట్ల  తెరాస అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మీణ్‌…

సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, రాష్ట్ర పరిస్థితులపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

శాసనసభ గంటపాటు వాయిదా

  హైదరాబాద్‌ శాసన సభ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా తెరాస సభ్యులు సభలో అందోళన కోనసాగించారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం చుట్టుముట్టీన సభ్యులు తెలంగాణ తీర్మాణం కోసం డిమాండ్‌ చేశారు.…

లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా నేతల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతికి భాజపా రాష్ట్ర విభాగం సంతాపం ప్రకటించింది. తెలంగాణ ఉద్యమానికి బాపూజీ మరణం తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ…

తెదేపా ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: అసెంబ్లీలోని ఛాంబర్‌లో తెదేపా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఆధినేత చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు. కేంద్రంలో జరుగుతున్న పరిమాణామాలపై నేతలతో చర్చించారు. కేంద్రంలోని పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు లేవని…

కళాశాలల తనిఖీ అధికారం ప్రభుత్వానికి ఉంటుంది: హైకోర్టు

హైదరాబాద్‌: ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్‌ ద్వారా కళాశాలలను తనిఖీ చేసే అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.కళాశాలల తనిఖీ కోసం జారీ చేసిన జీవో నెం. 64ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ ముగిసింది.…

సభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన

హైదరాబాద్‌: శాసన సభ సమావేశాలు గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తెరాస ఎమ్మెల్యేల నిరసన సభలో కొనసాగింది. స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన సభ్యులు తెలంగాణపై తీర్మానం చేయాలని తమ డిమాండ్‌ను కొనసాగించారు.…

లాభాలతో ప్రారంభంమైన స్టాక్‌ మార్కెెట్లు

  ముంబయి స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెస్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభపడింది. అటు విప్టీ కూడా 70 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతుంది

కొండా లక్ష్మణ్‌ బాపూజీ కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ (97) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్‌, 27, 1915లో ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో లక్ష్మణ్‌బాపూజీ జన్మించారు. 1952లో క్విట్‌ ఇండియా…

లారీ ఢీకొన్ని….12 మంది మృతి

రాజంపేట:కడప జిల్లా రాజంపేట మండల రామాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న బొగ్గు లారీ అదుపు తప్పి బొలేరో వాహనాన్ని ఢీకొన్ని ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఆరుగురికి…