ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ:తృణముల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది.
న్యూఢిల్లీ:తృణముల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వినయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమైనావి. ముంబాయి నగరంలో సుమారు 3లక్షల చిన్న, పెద్ద వినాయక విగ్రహాలు ఉత్సవాలకు సిద్దమైనవి. వాడవాడల్లో కోలువు దీరిన గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు సమాజ్‌వాది పార్టీ రేపు భేటీ అవుతుంది. పార్టీ పార్లమెంటరీ బోర్టు రేపు ఢిల్లీలో భేటీ అయి మన్మోహన్ సర్కార్‌కు మద్దతు కొనసాగించటం పై…
వరంగల్: దేశవ్యాప్త బంద్ కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్శిటీ రిజిష్టర్ తెలిపారు. త్వరలో కొత్త షెడ్యుల్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.
విక్టోరియా: మెక్సికో సరిహద్దులోని సహజ వాయివు పైప్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 26మంది కార్మికులు మృతి చెందారు. 46మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. గ్యాస్…
ఇస్లామాబాద్,సెప్టెంబర్ 18(జనంసాక్షి): పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చింది. అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలతో అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీపై కేసులు తిరగదోడేందుకు సిద్ధమైంది. జర్దారీ అవినీతి కేసుల వ్యవహారం లో కోర్టు ధిక్కరణ అభియోగాలు ఎదుర్కొం టున్న ప్రధాని రజా పర్వేజ్…
ముంబై, సెప్టెంబర్ 18(జనంసాక్షి): పాకిస్తాన్ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న అజ్మల్ ఆవిూర్ కసబ్‌క్షమాభిక్ష ప్రసాదిం చాలని వేడుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆయన పిటిషన్‌ను సర్ ఆర్థర్…
కాబూల్, సెప్టెంబర్ 18: అఫ్ఘానిస్తాన్ మరోసారి రణరంగమైంది. మంగళవారం తెల్లవారుజామున జరి గిన ఆత్మాహుతి దాడిలో 12 మంది దుర్మరణంచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు విదేశీయులు కూడా ఉన్నారు. కాబూల్ విమానా శ్రయానికి…
మంత్రి వర్గంలో నుంచి బయటకు.. శుక్రవారం మంత్రుల రాజీనామా ‘బొగ్గు’ దృష్టి మరల్చేందుకే ‘చిల్లర’ పనులు మమతాబెనర్జీ వెల్లడి న్యూఢిల్లీ,సెప్టెంబర్ 18 (జనంసాక్షి) : కేంద్రంలో అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తృణమూల్ కాంగ్రెస్ వైదొల గాలని…
ఒడిశా: ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం, భూతల ద్రోణి ఏర్పాడ్డాయి. వీటి ప్రభావంతో రాగల 24గంటల్లో ఉత్తర కోస్తా తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.