Wednesday, 11 November 2026

వార్తలు

ఆడుకోవాడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థుల మృతి

హత్నూర: మెదర్‌ జిల్లా హత్నూరు మండలంలోని సిర్పుర గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లరాళ్ల తండా వద్ద చెక్‌ డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెక్‌ డ్యాం వద్ద ఆడుకోవాడానికి వెళ్లగా, ప్రమాదవశాత్తు అందులో పడి అక్కడికక్కడే…

బాబ్లీ కేసు వాదనలు అక్టోబర్‌ 3కు వాయిదా

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు తుది వాదనలను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 3కువాయిదా వేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున జస్టిస్‌ పరాశరణ్‌ వాదనలను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వాదనలు… బాబ్లీ ప్రాజెక్టు నిర్మించినా గేట్లను…

ప్రభుత్వం కూలిపోవడం ఖాయంన నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాంపై కేసులు పెడితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ మార్చ్‌కు సీపీఐ మద్దతిస్తుందని  స్పష్టం చేశారు. తెలంగాణపై సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహితంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.…

జైలుకెళ్లినా ఫర్వాలేదు… తొలిషాపును కాల్చిపడేస్తా :ఉమాభారతి

ఢిల్లీ: తాను జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని, ఎఫ్‌డీఐ కింద ప్రారంభమయ్యే తొలి మల్టిబ్రాండ్‌ షాపును తగలబెట్టేస్తానని బీజేపీ సీనియర్‌ నేత ఉమాభారతి పేర్కొన్నారు. భారత్‌ అభివృద్ధి చెందుతుందని, సత్వర అభివృద్ధికి తోడ్పాటు అవసరమే కానీ ఆది ఎఫ్‌డీఐల రూపంలో కాదని…

టీడీపీ సమావేశంలో గందరగోళం

నల్గొండ: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ నియోజకవర్గ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమావేశం అర్థాంతంగా…

రేపు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ సమ్మె

ఢిల్లీ: అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్‌ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

యానాంలో ఉపాధ్యాయుడి నిర్వాకం

యానాం: యానాం నవోదయ పాఠశాలలో లెక్కలు బోధించే ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్ధినులను చితకబాదాడు. వారిలో ఒకరికి చేయి విరగగా కాకినాడ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

24 గంటలూ వైద్యసేవలు అందించాలి సీపీఐ

  కందుకూరు: ప్రాథమిక అరోగ్యం కేంద్రంలో వైద్యుడిని నియమించి 24 గంటల వైద్య సేవలతో పాటు అరోగ్య కార్యకర్తలు గ్రామలో ఉండి సేవలు అందించేలా చర్యలు తిసుకోవాలని. సీపీఐ కార్యదర్శి కేజీ శంకర్‌ ప్రత్యేకాధికారికి విరతిపత్రం అందజేశారు. అనంతరం…

ముగిసిన మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీలో గంటన్నరపైగా సాగిన మంత్రుల సమావేశంముగిసింది. సుప్రీంకోర్టు నోటీసులందుకున్న మంత్రులు సమావేశమయ్యారు. కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో నోటీసులందుకున్న మంత్రులు సమావేశమయ్యారు. కోర్టులో దాఖలుచేయాల్సిన కౌంటర్‌, అనుసరించవలసిన వ్యూహంపై వారు చిర్చంచినట్లు సమాచారం. తమ  తరపున త్వరలో…

రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ కసబ్‌ పిటిషన్‌

ఢిల్లీ: క్షమాభిక్ష ప్రసాదించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. 2009 నవంబరులో ముంబయి నగరంలో దాడులకు పాల్పడిన కసబ్‌కు ఇటీవలే సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.