Wednesday, 11 November 2026

వార్తలు

విద్యార్ధులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రికి మంత్రి జానారెడ్డి లేఖ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి ముఖ్యమంత్రికి లేక రాశారు. ఉద్యమాల సమయంలో తెలంగాణ విద్యార్ధులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నట్లుజానా చెప్పారు. మెడికల్‌ సీట్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లేఖలో ప్రస్తావించినట్లు తెలిపారు.

24 గంటలూ వైద్యసేవలు అందించాలి సీపీఐ

  కందుకూరు: ప్రాథమిక అరోగ్యం కేంద్రంలో వైద్యుడిని నియమించి 24 గంటల వైద్య సేవలతో పాటు అరోగ్య కార్యకర్తలు గ్రామలో ఉండి సేవలు అందించేలా చర్యలు తిసుకోవాలని. సీపీఐ కార్యదర్శి కేజీ శంకర్‌ ప్రత్యేకాధికారికి విరతిపత్రం అందజేశారు. అనంతరం…

ఏఎస్పీపై సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టివేత

న్యూఢిల్లీ: రంపచోడవరం ఏఎస్పీ నవీన్‌ కుమార్‌ కేంద్ర పరిపాలన (క్యాట్‌) కొట్టివేసింది.తూర్పుగోదావరి జిల్లా ఎస్పీపై ఆరోపణలు చేయడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఏఎస్పీని సస్పెడ్‌ చేసిన విషయం తెలిసిందే.

శాసనసభ గురువారానికి వాయిదా

హైదరాబాద్‌:శాసన సభ వర్షాకాల సమావేశాల రెండో రోజు కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. ఈ ఉదయం వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టిలని తెరాస సభ్యులు తమ డిమాండ్‌ను కొనసాగించారు. స్పీకర్‌ పోడియం…

పెరిగిన రిటైల్‌ ద్రవ్వోల్బణం

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 9.86 నుంచి 10.03 శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు.

తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చేందుకే : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చేందుకే కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే, ఆపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని మరోసారి బుట్టదాఖలు చేసేందుకు అఖిలపక్షాన్ని తెరపైకి తెస్తుందని ఆయన విమర్శించారు. కాగా,…

అన్ని పార్టీలు చట్టసభల్లో బాధ్యతగా వ్యవహరించాలి: జేపీ

హైదరాబాద్‌: తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని సీఎంను కోరినట్లు లోక్‌సత్తా అధినేత జేపీ తెలిపారు. ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌ అంధకారంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జేపీ మాట్లాడారు.…

శాసనసభ అరగంట వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై వివిధ పక్షాల నేతలే మాట్లాడారు. అయితే లోక్‌సత్తా నేత జేపీ మాట్లాడుతుండగా తెరాస  నేత హరీష్‌రావు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.…

మినీ లారీతో సహా ఎర్రచందనం దహనం

తిరుపతి : తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు మినీ లారీతో సహా ఎర్రచందనం దుంగలను దహనం చేశారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు పేరూరు చెరువుకు చేరుకున్నారు.…

కళంకిత మంత్రులను తొలగించాలి: తెదేపా

హైదరాబాద్‌: ప్రభుత్వంలో కళంకిత మంత్రులు కొనసాగడంపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాగానే ఆ పార్టీ నేత ఆశోకగజపతిరాజు మాట్లాడుతూ కళంకిత మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.