Tuesday, 10 November 2026

వార్తలు

లాభాలనార్జించిన సెన్సెక్స్‌

ముంబయి: సెన్సెక్స్‌ గురువారం 51 పాయింట్ల ఆధిక్యంతో ముగిసింది. ఫార్మా, ఐటీ, బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ లాభాలనార్జించినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్‌ 50.83 పాయింట్ల లాభంతో 17,541.54 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 27.25…

అవినీలికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు

శంషాబాద్‌: శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో సీనియర్‌ ఆసిస్టెంట్‌ సూరయ్య లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు. సబ్‌రిజిస్ట్రర్‌ నరేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను చూపి పారిపోయాడు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు నమోదుచేసినట్టు…

ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో ర్యాంకు వస్తే పూర్తి ఫీజు చెల్లిస్తాం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో పదివేల లోపు ర్యాంకు వచ్చినవారు ఎవరైనా ఫీజును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమర్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 687 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింది సీటు…

పరిశ్రమలు స్థాపించని భూముల్ని వెనక్కి తీసుకోవాలి

సంగారెడ్డి: ప్రభుత్వం కేటాయించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించని వాటిని వెనక్కి తీసుకోవాలని శాసన సభ ప్రజాపద్దుల సంఘం చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి డిమండ్‌ చేశారు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో భూములను కేటాయించిందో ఆ లక్ష్యం నెరవేరలేదని పేర్కోన్నారు. ఏపీఐఐసీ…

బల్క్‌ ఎస్సెమ్మెస్‌లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అస్సాం అల్లర్ల నేపధ్యంలో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధించిన కేంద్ర ¬ంశాఖ తాజాగా దేశంలో పరిస్థితులను సవిూక్షించి నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం గురువారం నుండి తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర ¬ంశాఖ ప్రకటించింది.…

సెప్టెంబర్‌ 1న రహదారుల దిగ్బందనం

గుంటూరు: కృష్ణా డెల్టా సమైస్యపై సెప్టెంబర్‌ 1న 4జిల్లాల్లో రహదారుల దిగ్బందనం చేయాలని రైతు కమిటీ నిర్ణయించింది. ఈ రోజు గుంటూర్‌లో జరిగిన అఖిలపక్ష రైతుల సమావేశంలో కృష్ణా డెల్టా సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాన్ని ఉదృతం…

ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం ఎత్తివేత

రోజుకు ఐదు ఎస్‌ఎంఎస్‌ల కంటే ఎక్కువ పంపకూడదన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం ఎత్తివేసింది. అసోంలో మత ఘర్షణలు చెలరేగడానికి ఈ ఎస్‌ఎంఎస్‌లే మూల కారణమని గుర్తించిన కేంద్రం ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం విధించింది. వాటిపై విచారణ జరిపిన ప్రభుత్వం…

పోలవరం టెండర్లపై సీఎస్‌ సమీక్ష

హైదరాబాద్‌: పోలవరం టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో హైపవర్‌ కమిటీతో సమావేశమైన సీఎస్‌ పోలవరం టెండర్లపై చర్చిస్తున్నారు. ఇటీవలే ఈటెండర్ల విషయంపై హైకోర్టును ఆశ్రయించిన మూడు కంపెనీలకు చెందిన బిడ్లను వారు పరిశీలిస్తున్నారు.

ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ నేతల సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్‌ సమావేశానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ,…

మంత్రి సునీత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం

హైదరాబాద్‌: వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ పెంచేది లేదన్న మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యల పట్ల ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల సమస్యలు మానవత్వంతో ఆలోచించాల్సిన ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు…