Tuesday, 10 November 2026

వార్తలు

వైద్యవిద్యా సంచాలక కార్యాలయ ముట్టడి యత్నం భగ్నం

హైదరాబాద్‌: నగరంలోని కోఠి ప్రాంంతంలో ఉన్న వెద్యవిద్యా సంచాలక కార్యాలయం ముట్టడికి విద్యార్థి వైద్యులు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య సేవల నిబంధనలో మార్పు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ విద్యార్థి వైద్యులు…

గ్రూప్‌-1 మెయిన్స్‌కి ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌: సెప్టెంబరు 3 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలియజేశారు. 314 పోస్టులకు 16,426 మంది పరీక్ష రాస్తున్నారని, ఓఎంఆర్‌ షీట్‌లో అభ్యర్థికి సంబంధించిన పూర్తి…

తిరుపతి చేరుకున్న చిదంబరం

తిరుపతి: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తిరుపతి చేరుకున్నారు. మంత్రులు గల్లా, అరుణ, పార్థసారిధి, ఎంపీ చింతామోహన్‌, తితిదే అధ్యక్షడు కనుమూరి బాపిరాజు తదితరులు ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో స్వాగతం తెలిపారు.

సచివాలయం ముట్టడి యత్నం భగ్నం

హైదరాబాద్‌: బోధనా రుసుం అంశంపై సచివాలయ ముట్టడికి తెలుగునాడు విద్యార్థి విభాగం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు పలువురు నాయకులను అరెస్టు చేశారు.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్లో భారీగా పెరిగింది. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ. 31,160 గా ఉంది. 22 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,540 నమోదు…

రెండు హెలికాప్టర్లు ఢీ: ఐదుగురి మృతి

గుజరాత్‌: వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

కసబ్‌కు ఉరే సరి

కింది కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం భారత్‌పై దండెత్తడమే అతి పెద్ద తప్పు మరణ శిక్షకు మించి మరోశిక్ష లేదు పాక్‌ భూభాగం పైనుంచే దాడులకు కుట్ర వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 29 :ముంబై దాడుల…

రాజ్యసభ మధ్యాహ్నాం 2 గంలకు వాయిదా

ఢిల్లీ: వాయిదా అనంతరం సమావేశమవుతూనే లోక్‌సభ మళ్లీ రేపటికి వాయిదా పడింది. బొగ్గు కంభకోణంపై సభలో చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడంతో సభ వాయిదా పడింది. ఇదే కారణంగా రాజ్యసభ సైతం మధ్యాహ్నాం రెండు గంటలవరకూ వాయిదా పడింది.

పగిలిన ఓఎన్టీజీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం అడవిపాలెం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ పగిలింది. దాంతో గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్‌జీసీ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. గ్యాస్‌…

కృష్ణా డెల్టా సమస్యపై గుంటూరులో అఖిలపక్ష రైతుల సమావేశం

గుంటూరు: కృష్ణా డెల్టా సమస్యపై గుంటూరులో అఖిలపక్ష రైతు కార్యాచరణ సమితి సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ డెల్టా సమస్యపై మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు. కృష్ణా డెల్టా సమస్యపై ఉద్యమాన్ని ఉద్థృతం…