Tuesday, 10 November 2026

వార్తలు

హస్తినకు వెళ్లె యోచనలో తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: హస్తినకు వెళ్లె యోచనలో తెలంగాణ మంత్రులు ఉన్నట్లు తెలుస్తుంది. సోనియాను కలిసి తెలంగాణ గూర్చి చర్చించాడానికి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుసప్తుంది. ఇప్పటికె హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు.

సోనియాతో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ:  హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. అనంతరం యూపిఏ చైర్‌పర్సన్‌  సోనియా గాంధీతో భేటి అయినారు. ఈ భేటీలో ఆజాద్‌, వాయిలార్‌,…

లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ: ఈ రోజు సమావేశమైన ప్రతిపక్షాల దుమరంతో పార్లమెంట్‌ మళ్లి సోమవారానికి వాయిదా పడింది. ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా అనంతరం సమావేశమయిన లోక్‌సభ మళ్లి సోమవారనికి స్పీకర్‌ మీరాకుమారి వాయిదా వేశారు.

ఖిలాషాపూర్‌ విద్యుత్‌ ఉప కేంద్రంలో పర్నిచర్‌ ధ్వంసం

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలోని ఖిలాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రంలో రైతులు పర్నిచర్‌ ధ్వంసం చేశారు. ఈ రోజు రైతులు  ఖిలాపూర్‌ విద్యుత్‌ ఉపకేంద్రం ముట్టడించినారు విద్యుత్‌ కోతలకు నిరసనగా వారు  పర్నిచర్‌ ధ్వంసం చేశారు.

సింగూర్‌ భూముల వివాదంపై పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుఫ్రిం నోటీసులు

పశ్చిమబెంగాల్‌: ఈ రోజు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి సుఫ్రిం షాక్‌ ఇచ్చింది. సింగూర్‌ భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుఫ్రింకోర్టు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ సస్పెన్షన్‌

కర్నూలు: ఆదోని రైల్వే స్టేషన్‌లో సిగ్నల్‌ పాటించకు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ముందుకు వెళ్లిన ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. పాస్ట్‌ డేంజర్‌ సిగ్నల్‌ ఉన్నప్పటికీ  ఎక్స్‌ప్రెస్‌ను ముందుకు తీసుకువెళ్లిన డ్రైవర్‌ పై సస్పెన్షన్‌ వేటు వేసిననట్లు దక్షిణ…

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా

ఢిల్లీ: ఈ రోజు సమావేశమైన ప్రతిపక్షాల దుమరంతో పార్లమెంట్‌ మళ్లి వాయిదా పడింది. ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యహ్నం 12గంటలకు వరకు వాయిదా.

2జీ స్ప్రెక్ట్రం కేసులో చిదంబరంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేసిన సుఫ్రీం

ఢిల్లీ: 2జీ స్ప్రెక్ట్రం కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌నేత కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంపై సుబ్రమణ్యసామి సుఫ్రింలో పిటిషన్‌ దాఖలు చేశాడు. 2జీ కేసులో చిదంబరం పాత్ర ఉందని ఆరోసిస్తూ సుఫ్రింలో వేసిన పిటిషన్‌ను సుఫ్రింకోర్టు ఈ రోజు కొట్టివేసింది.

వాయిలార్‌ రవితో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ: హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. తాజారాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నారు. అయితే బోత్సను పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి తప్పిస్తారన్న ఊహగానాలు…

ఒడిషాలో ఆటోను ఢీకొన్న రైలు-8మంది దుర్మరణం

ఒడిషా: సంబల్‌పూర్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాపలా లేని రైల్వే క్రాపింగ్‌ దాటుతున్న ఆటోను రూర్కెల భువనేశ్వర్‌ ఇంటర్‌ సిటి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి…