సింగూర్ భూముల వివాదంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుఫ్రిం నోటీసులు
పశ్చిమబెంగాల్: ఈ రోజు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి సుఫ్రిం షాక్ ఇచ్చింది. సింగూర్ భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుఫ్రింకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.