Tuesday, 10 November 2026

వార్తలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పుకార్ల షికారు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి పుకార్లు షికారు చేశారు. పడుకుంటే చనిపోతారంటూ వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ వదంతులు హైదరాబాద్‌, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో పెద్దయెత్తున వ్యాపించడంతో ప్రజలు…

విశాఖ ఉక్కుపై విద్యుత్‌కోతల ప్రభావం

విశాఖపట్టణం: రాష్ట్రంలో కొనసాగుతన్న విద్యుత్‌ సంక్షోభం ఉక్కు కర్మాగారంపై పడింది. విద్యుత్‌ కొరత కారణంగా బ్లాస్ట్‌ఫర్నేన్‌ 1,2,3లో ఉక్కు ఉత్పత్తి నిలిచిపోయింది.

వరంగల్‌ ఎంజీఎంలో శిశువు మృతి

వరంగల్‌: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో 16 రోజుల పసికందు మృతిచెందింది. వెంటిలేటర్‌ కొరత కారణంగానే శిశువు మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.

కొనసాగుతున్న జూడాల సమ్మె

హైదరాబాద్‌: నగరంలోని గాంధీ అసుపత్రిలో జూనియర్‌ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రభుత్వంతో జరిగే చర్చలకు వెళ్లనున్నట్లు వారు తెలియజేశారు. సమ్మెపై ప్రభుత్వం ఆరునెలల పాటు నిషేధం విధించిందన్న సమాచారం తమకు తెలియదని…

అండర్‌-19లో న్యూజిలాండ్‌లో లక్ష్యం 210

టౌన్స్‌విలీ: అండర్‌ -19 వన్డే ప్రపంచకవ్‌లో సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడిన భారత్‌ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి 210 పరుగుల విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్‌ ముందు వుంచింది. భారత ఆటగాళ్లు చోప్రా 52, అపరాజిత్‌ 44, చంద్‌…

అస్సాంలో బోడో ఎమ్మెల్యే అరెస్టు

కొక్రాఝార్‌: అస్సాంలో బోడో ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ బ్రహ్మను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు సంబంధించి అతనిపై ఐదు కేసులను నమోదుచేశారు.

బ్యాంకుల సమ్మె విజయవంతం

స్తంభించిన లావాదేవీలు.. మూగబోయిన ఏటీఎంలు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి): బ్యాంకింగ్‌ చట్ట సవరణను కోరుతూ అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడ్డాయి. 22 ప్రభుత్వ, 12ప్రైవేటు, 8విదేశీ బ్యాంకులు…

ఖమ్మం జిల్లాలో గంజాయి పట్టివేత

ఖమ్మం: చితూరు మండలం మోతుగూడెంలో రూ. 30 లక్షల విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆటో, బైక్‌ను సీజ్‌ చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…

గుంటూరు మిర్చయార్డులో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్‌

గుంటూరు: మిర్చియార్డులో తప్పతాగి ఇద్దరు ఉద్యోగులు గలాటా సృష్టించారు. మిర్చియార్డు కార్యదర్శి నరహరి ఛాంబర్‌లోకి ప్రవేశించి ఆసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహం చెందిన కార్యదర్శి ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చోద్యం చూస్తున్నారా అంటూ భద్రతా సిబ్బందిపై…

సముద్రంలో అంతర్వేది సమీపంలో నిలిచిపోయిన బోటు

అంతర్వేది: సముద్రంలో నాలుగు రోజుల క్రితం కాకినాడ నుంచి వెళ్లిన బోటు అంతర్వేది సమీపంలో నిలిచిపోయింది. తమవారి సమాచారం తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో బలమైన రాయిని ఢీకొనడంతో బోటు ముక్కలైనట్లు సమాచారం. ఈ బోటులో ఉన్న…