Monday, 9 November 2026

వార్తలు

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నిఫ్టి కూడా 5 పాయింట్లకుపైగా నష్టంలో కొనసాగుతోంది.

ఖతారు విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: దుబాయి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రస్‌వేపై  దిగుతుండగా ప్రమాదవశాత్తు విమానం వెనక టైరు పేలింది. పైలట్‌ అప్రమత్తతో ప్రమాదం తప్పింది విమానంలో 180 మంది ప్రయాణికులు సురక్షితంగా…

విజయ్‌ కుమార్‌కు ఖేల్‌రత్న పురస్కారం ఇవ్వాలి : ధుమల్‌

ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో 25 మీట ర్ల ర్యాపిడ్‌ఫైర్‌ విభాగంలో కాంస్యపతకాన్ని సా ధించిన విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఖేల్‌రత్న పురస్కారంఇవ్వాలని హిమాచల్‌ ముఖ్య మంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమల్‌ కోరారు. లండన్‌ నుంచి విజయ్‌కుమార్‌ బుధవారంస్వదేశాని…

స్వర్ణపతకం గెలవలేదని అమ్మ నిరాశపడింది : గగన్‌

లండన్‌ఒలింపిక్స్‌ క్రీడల్లో స్వర్ణపతకం సాధించలే దని అమ్మ నిరాశకు లోనయ్యారని హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌నారంగ్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రీ డల్లో కాంస్య పతకం సాధించిన గగన్‌నారంగ్‌కు పూణేలోని గన్‌ఫర్‌గ్లోరీ అవార్డును మహారాష్ట్ర ప్ర భుత్వం సన్మానించింది. ఈసందర్భంగా గగన్‌…

సచిన్‌చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యు

భారత ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ జన రల్‌ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్‌ సన్మానించను న్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన తన స్నేహితులతోకలిసినిర్వహించనున్నారు.ఇందులో భాగంగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యును మాస్ట ర్‌బ్లాస్టర్‌ సచిన్‌…

ఒలింపిక్స్‌ తొలిరౌండ్‌లో

ఓటమి పాలైన రెజ్లర్‌ గీతాఫోగత్‌ లండన్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో మరో క్రీడాకారిణి పోటీల నుంచి వైదోలిగింది.ఇండియన్‌ మహిళా రెజ్లర్‌ గీతాఫోగత్‌ తొలిరౌండ్‌లో కెనడాకు చెంది న నెంబర్‌2 అంతర్జాతీయ మహిళారెజ్లర్‌ టోన్య లిన్‌ చేతిలో పరాజయం పాలయ్యింది.55కేజిల విభాగంలో…

చైనాకు 35.., అమెరికాకు..30 స్వర్ణాలు!

లండన్‌, ఆగస్టు 9 : ఒలంపిక్స్‌లో బుధవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి. దేశం – స్వర్ణం – రజత – కాంశ్య – మొత్తం చైనా –…

ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు అఖిలేష్‌ ప్రారంభోత్సవం

లక్నో, ఆగస్టు 9 (జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారంనాడు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి తాజ్‌మహల్‌ కట్టడానికి అతితక్కువ సమయంలో వెళ్ళేందుకు ఈ రహదారి మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు రెండున్నర…

యూపీఏ సమావేశంలో ‘ప్రత్యేక’ ప్రస్తావన !

న్యూఢిల్లీ : లోక్‌సభ మొదటి రోజు సమావేశం అనంతరం బుధవారం రాత్రి యూపీఏ సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు యూపీఏ మిత్రపక్షమైన ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ…

ఆర్కిటెక్ట్‌ అసిస్టెంట్‌ డ్రాఫ్ట్సమెన్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: అసిస్టెంట్‌ ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్సీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్పీ) ఇవాళ విడుదల చేసింది. తుది ఫలితాల్లో 76 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఫలితాల కోసం www.apspsc.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.