Monday, 9 November 2026

వార్తలు

బాలానగర్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో 5.5లక్షల చోరీ

హైదరాబాద్‌: రాజధానిలో పట్టపగలే ఏటీఎంలో చోరీ జరిగింది. బాలానగర్‌ ఏటీఎం నుంచి రూ.5.5 లక్షలను దొంగలు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతునాన్నరు.

తెలంగాణ కల సాకారం కాబోతోంది: కేసీఆర్‌

నల్గొండ: త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ నేత కళ్లెం యాదగిరిరెడ్డి ప్రథమ వర్థంతి సభ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగించారు. యాదగిరిరెడ్డి నిబద్ధత, క్రమశిక్షణతో 1969 నుంచి తెలంగాణ…

రైలు ప్రమాదంలో యువకుని గాయాలు

కమాన్‌పూర్‌: మండలంలోని ఉప్పల్‌ రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు రైల్లో నుంచి పడి మంచిర్యాలకు చెందిన కుమార్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్లో తినుబండారాలు విక్రయించే కుమార్‌ ఉప్పల్‌ వద్ద అదుపు తప్పి కింద పడటం తో ఈ…

కొత్తఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంతో పేదవిద్యార్థులు చదువుకు దూరం:బాబు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేయటంతో పేదవిద్యార్థులకు చదువు దూరమవుతుందని టీడీపీ అధినేత చంత్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానం ప్రవేశపెట్టి బీసీ విద్యార్థులపై  ప్రభుత్వం మరింత భారం…

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకూ ఆరోగ్య కార్డులు ఇవ్వాలి

హైదరాబాద్‌: ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డులు జారీ చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, గ్రేడ్‌ వన్‌ భాషా పండితుల పోస్టులను తక్షణమే…

కేంద్రమంత్రి విలాస్‌రావ్‌దేశ్‌ముఖ్‌ పరిస్థితి విషమమం

చెన్నై: కేంద్రమంత్రి విలాస్‌రావుదేశ్‌ముఖ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాలేయ వ్యాదితో బాధపడుతున్న దేశ్‌ముఖ్‌ చెన్నై ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. అయితే ఆయన బతకటం కష్టమని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. మరో అరగంటలో ఆయన ఆరోగ్య పరిస్థితిని…

ముఖ్యమంత్రి నిప్పులు చెరిగిన శంకర్రావు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పై మాజి మంత్రి శంకర్రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమత్రి నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో గ్యాస్‌ సంక్షోబం ఏర్పాడిందని మండిపడ్డారు. మంత్రులందరు కోవర్టులేనని ఆరోపించారు. పాత పద్దతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని…

స్వామిసత్యానంద చిత్రం విడుదలచేయద్దని నిత్యానంద పిటిషన్‌

హైదరాబాద్‌: కన్నడ డబ్బింగ్‌ చిత్రం స్వామిసత్యానంద విడుదల నిలిపివేయాలని స్వామినిత్యానంద హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ చ్నితం తన ప్రతిష్ఠను దిగదార్చేట్టుగా ఉందని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా నిర్మించారని ఆయన పిటిషర్‌లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రతివాదులుగా కేంద్ర,…

రవీంధ్రభారతిలో రాష్ట్రస్థాయి నాటకరంగం కళాకారుల సదస్సు

ఒంగోలు: ఒంగోలుకు  చెందిన భారతీయం కళాచ్చన ఆధ్వర్యంలో ఆగస్టు 19న ఉదయం 9 గంటలనుంచి రవీంధ్రభారతిలో రాష్ట్రస్థాయి నాటకరంగ కళాకారుల సదస్సు జరుగుతుందని అధ్యక్షులు ఈదర భరత్‌ తెలియజేశారు. ఇందులో వివిధ జిల్లాలనుంచి వచ్చిన నాటకరంగ రచయితలు, నటులు,…

ఒలంపిక్స్‌లో పతకం సాధించడం గర్వంగా ఉంది:సైనా నెహ్వల్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో తన ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నానని, ఇలంపిక్స్‌లో పతకం సాధించటం గర్వంగా ఉందని భారతీయ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వల్‌ పేర్కొంది. తాను శిక్షణ పొందిన గోపీచంద్‌ అకాడమికి చేరుకున్న సైనాకు అభిమానులు, సహచరక్రీడాకారులు…