విజయవాడ కోర్టుకు హాజరైన ఎర్రబెల్లి దయాకరరావు
విజయవాడ: తేదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ రోజు విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. పుష్కరాలకోసం వచ్చిన అప్పటి జనగామ డీఎస్సీతో కారు పార్కింగ్ విషయంపై గొడవపడి దౌర్జన్యం చేయటంతో పోలీస్స్టేషన్లో దయాకరరావుపై కేసు నమోదు చేశారు. కోర్టు…




