Monday, 9 November 2026

వార్తలు

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటిసు ఇచ్చిన అర్చకులు

హైదరాబాద్‌: సమస్యలు పరిష్కరించాలని అర్చకుల సంఘం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. దేవాదాయ శాఖ పరిపాలక ఫండ్‌ 65 (ఎ) ద్వారా తమకు వెంటనే జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా అర్చకులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ…

బొగ్గు వ్యానులో మంటలు

శ్రీకాకుళం: నౌపాడ రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం ఉదయం ఆగి ఉన్న బొగ్గు రైలులోని ఓ వ్యాగన్‌లో మంటలు చెటరేగాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని, సోనియా

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు వేశారు. అనంతరం యూపీఏ ఛైర్‌ పర్సస్‌ సోనియాగాంధీ ఓటు హక్కును వినియోగాంచుకున్నారు. ఇప్పటివరకూ ఓటు వేసిన వారిలో…

లండన్‌లో నేడు జరిగే ఒలంపిక్స్‌

క్రీడాంశాలు-20 పతకాంశాలు – 24 భారత పతకాంశం – 1 అథ్లెటిక్స్‌ పురుషుల ట్రిపుల్‌ జంప్‌, రంజిత్‌ మహేశ్వరి – మధ్యాహ్నం 3.15నుంచి :పురుషుల డిస్కస్‌ త్రో ఫైనల్‌, వికాస్‌ గౌడ – రాత్రి 12.15నుంచి హాకీ: భారత్‌…

నేడు లంకతో టీ20మ్యాచ్‌

పల్లెకెలె: వన్డే సిరీస్‌ 4-1తో గెలిచి మంచి ఫామ్‌ మీదున్న ధోనీ నేతృత్వంలో జట్టు మంగళవారం పల్లెకెలెలో జరిగే ఏకైక టీ20మ్యాచ్‌లో లంకతో తలపడనుంది. ఈ సిరీస్‌లో ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిస్తున్న భారత్‌ టీ20లోనూ గెలిచి విజయంతో…

ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత

ఆదిలాబాద్‌ : ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత డా. సామల సదాశివ మాస్టారు (89) ఈ ఉదయం గుండెపోటుతో ఆదిలాబాద్‌లో కన్నుమూశారు. గత ఏడాది ‘ స్వరలయలు’ రచనకుగాను ఆయనకు విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ…

ప్రకాశం బ్యారేజిలోకి 27, 626 క్యూసెక్కుల వరదనీరు

విజయవాడ: కృష్ణానది ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగులు, పెద్ద తరహా కాల్వలు పొంగి పొర్లటంతో మంగళవారం ఉదయం 27,626 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజిలోకి చేరింది. దీంతో 25 గేట్లను ఒక ఆడుగుమేర ఎత్తి 18 వేల…

ఢిల్లీలో సైనాకు ఘన స్వాగతం

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత, హైదరాబాద్‌ స్టార్‌ సైనానెహ్వాల్‌ ఢిల్లీ చేరుకుంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా సైనా హైదరాబాద్‌ చేరుకోనున్నారు.…

ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్:ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది పార్లమెంట్‌ హౌస్‌లో పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి ఓటును మన రాష్ట్రానికి చెందిన నరసాపురం ఎంపీ, తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల  పోలీంగ్‌లో కూడా తొలి…

అసోంలో చెలరేగిన అల్లర్లు..ముగ్గురి మృతి

గౌహతి: అసోంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కోక్రాఝర్‌ జిల్లా రాణిబులి గ్రామంలో బోడో వర్గాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను గౌహతి మెడికల్‌ కళాశాలకు తరలించారు. దీంతో అల్లర్లలో ఇప్పటివరకూ మృతి చెందినవారి…