Sunday, 8 November 2026

వార్తలు

రైల్లో యువతిపై అత్యాచార యత్నం

మైసూర్‌: వేగంగా వెళుతున్న రైలులో తనపై అఘాయిత్యం జరపబోయిన నలుగురు పురుషులను తీవ్రంగా ప్రతిఘటించిన ఒక 19ఏళ్ళ యువతి ఆ దుండగులు రైల్లో నుంచి బలంగా వెలుపలికి తోసేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.…

అన్నా దీక్షకు మద్దతుగా విజయవాడలో సంఘీభావం

విజయవాడ: కేంద్రంలో చోటు చేసుకున్న 15 కుంభకోణాలపై ప్రత్యేక పరిశోధనా బృందంతో విచారణ జరిపించాలని తదితర డిమాండ్లతో ప్రముఖ సంఘ సంస్కరత అన్నా హజారే సభ్యుల బృందంలోని అరవిద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ శిశోడియా, గోపాల్‌రాయ్‌ తదితరులు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద…

సొలొమాన్‌ దీవుల్లో భూకంపం

సిడ్నీ: పసిఫిక్‌ మహాసముద్రంలోని సొలొమాన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. సముద్రతీరానికి 22కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు ఆమెరికా తెలిపింది. దీని ప్రభావంతో సునామీ ఏర్పడే అవకాశం లేదని సునామీ…

స్వచ్ఛందంగా పదవినుంచి తప్పుకోవాలి

హైదరాబాద్‌: న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో మంత్రి పార్థసారథి తనంతట తానే పదవి నుంచి తప్పుకోవాలని మాజీ శంకర్రావు సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాక ముందే తప్పుకుంటే బాగుంటుందన్నారు. ధర్మాన కమిటీ సిఫారసులపై ఆయన అసంతృప్తి వ్యక్తం…

విద్యుత్‌ షాక్‌తో మల్లయ్య మృతి

సుల్తానాబాద్‌,జులై25(జనంసాక్షి); మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన న్యాతరిమల్లయ్య(75)బుధవారం తెల్లవారుజామున విద్యుత్‌ తీగ చెట్టుకు ఆనుకొని ఉండడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం న్యాతరి మల్లయ్య,న్యాతరి అంజయ్య వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా ఈప్రమాదం జరిగిందని ఎస్సై…

మృతుని కుటుంబాన్ని పరామర్శ

కాల్వశ్రీరాంపూర్‌,జులై25(జనంసాక్షి); టీఆర్‌ఎస్‌ తెలంగాణరాష్ట్ర సమితిపార్టీ పెద్దపల్లి నియెజకవర్గ ఇంచార్జీ సత్యనారాయణరెడ్డి కాల్వశ్రీరాంపూర్‌లో ఇటీవల మృతిచెందిన లాల్‌మహ్మద్‌ కుటుంబాన్ని పరామర్శించారు. 5వరోజు కార్యక్రమంలో పాల్గొని ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో సారంగాపాణి, సాంబారవు, బండమల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రహీం పాల్గొన్నారు.

వ్యక్తి పై కేసు నమోదు

పెద్దపల్లి,జులై25(జనంసాక్షి); కాల్వశ్రీరాంపూర్‌ మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన పిన్నింటి మోహన్‌ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశామని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.అదే గ్రామానికి చెందిన అంబాల లక్ష్మీ తనను కులం పేరుతో దూశించాడని ఈ…

యువతలను వ్యభిచార గృహాలకు తరలించే ముఠా అరెస్టు

ఖమ్మం: యువతలను కిడ్నాప్‌ చేసి వ్యభిచార గృహాలకు తరలించే ముఠాను ఖమ్మం గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిలు కన్పించడం లేదని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ధర్యాప్తు చేపట్టి ముఠా గుట్టురట్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆరుగురు సభ్యుల ముఠాను…

కాంగ్రెస్‌, ఎన్‌సీపీల మధ్య ముగిసిన చర్చలు

న్యూఢిల్లీ: యూపీఏలో కీలక భాగస్వాములైన కాంగ్రెస్‌, ఎన్‌సీపీల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. భవిష్యత్తులో ఇరు పార్టీల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడితే పరిష్కరించేందుకు సమన్వయకమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసకున్నారు. ప్రధాని నివాసంలో జరిగిన చర్చల్లో…

సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నెంబరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యవసాయశాఖ టోల్‌ ఫ్రీ నెంబరును ప్రారంభించింది. వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రారంభించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా మెరుగైన వ్యవసాయం కోసం…