Sunday, 8 November 2026

వార్తలు

అస్సాంలో ఆగని హింస

కోఖ్రాఝర్‌: అస్సాంలో హింస కొనసాగుతోంది. అక్కడి ఘర్షణల్లో 32 మంది మృతి చెందగా పోలీసుల కాల్పల్లో 4గురు మృతి చెందారు. సహాయశిబిరాల్లో లక్షమంది నిరాశ్రయులు ఉన్నారు. హింసను ఆరికట్టాలని ప్రధాని అస్సాం సీఎం గొగోయ్‌ను ఆదేశించారు. సహాయచర్యలకోసం సైన్యాన్ని…

ముఖ్యమంత్రి 27 నుంచి శ్రీకాకుళంలో ఇందిరామ్మ బాట

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 29వ తేదీవరకు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.

రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ప్రణబ్‌ ముఖర్జీ ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మెర్సిడెజ్‌ బెంజ్‌లో 12 తల్కతోరా రోడ్డులోని తన నివాసంనుంచి బయలుదేరి వచ్చి బాపూకు నివాళులు అర్పించారు. ఈ రోజు…

బస్సులు నిలిపివేయటంతో ఇబ్బందులు

కెరమెరి: జరి గ్రామ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పక్కకు రహదారి సగం వరకు కొట్టుకుపోయింది. దీంతో ముందస్తుగా ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపో ఆదిలాబాద్‌ వైపు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసింది. మరమ్మతులు చేపట్టేవరకు బస్సులను నిలిపివేస్తున్నట్లు…

హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చోరీ యత్నం

హైదరాబాద్‌: అశోక్‌నగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ  ఏటీఎంలో చోరీ యత్నర జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును కొందరు దుండగులు తుపాకులతో బెదిరించి చోరీకి యత్నించారు. వీలుకాకపోవటంతో ఏటీఎంను ధ్వంసం చేసి పరారయ్యారు. మెదక్‌ ఎస్పీ, క్లూస్‌టీం సభ్యులు సంఘటన స్థలాన్ని…

మక్కాలో సీసీ కెమెరాలు!

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ అన్నారు. మంగళవారం ఆయన మక్కామసీదు వార్షిక మెయింటెనెన్స్‌ కమిటీ సభ్యులతో సిసి టివి…

కావేరీ జలాల సమస్య పరిష్కరించండి : జయలలిత

చెన్నయ్‌, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు అధికమైందని ఆరోపించారు. దాంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందన్నారు.…

మహారాష్ట్ర సిఎంపై ఎమ్మెల్యేల అసంతృప్తి

ముంబాయి, జూలై 24 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ పై ఎమ్మెల్యేలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. రెండేళ్ళ క్రితం మహారాష్ట్ర గద్దెనెక్కిన పృథ్వీరాజ్‌ చవాన్‌పై ఎమ్మెల్యేలు అసంతృప్తి సెగలు గక్కడం ఇది మొదటిసారి కాదు, నిత్యం జరుగుతున్నదే. చవాన్‌…

టైగర్‌ రిజర్వ్‌డ్‌ ఫాారెస్టుల్లో పర్యాటకులను

అనుమతించొద్దు : సుప్రీం అదేశం పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యటకం వద్దు న్యూఢిల్లీ, జూలై 24 : పులుల సంరక్షణ ప్రియులకు సుప్రీంకోర్టు చక్కటి శుభవార్త తెలియజేస్తూ ఆదేశాలు మంగళవారం నాడు జారీ చేసింది. ఇకపై పులుల సంరక్షణ…

నక్సల్స్‌ సానుభూతి పరుల లొంగుబాటు

భద్రాచలం: మావోయిస్టులకు సహకరిస్తున్న ఖమ్మం జిల్లా వెంకటాపురం, చర్ల మండలాలకు చెందిన దాదాపు 148 మంది సానుభూతి పరులు జిల్లా ఎస్పీ హరికుమార్‌ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…