విజయరాఘవ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సీబీఐ వచ్చే నెల 3కు వాయిదా
హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు విజయ రాఘవ బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ఈ రోజు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును సీబీఐ న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు విజయ రాఘవ బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ఈ రోజు పూర్తయ్యాయి. ఈ పిటిషన్‌పై తీర్పును సీబీఐ న్యాయస్థానం వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్ : తెలంగాణవాదులతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎంపీ విజయశాంతి ఆరోపించారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా పోలీసులు తెలంగాణవాదులతో వ్యవహరించిన తీరుపై అమె హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్వయంగా వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలంగాణవాదులు…
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై విశ్లేషణ, భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం ఏర్పాటైన మంత్రుల కమిటీ ప్రాథమిక నివేదికను నేడు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులకు సమర్పించింది. ప్రధానంగా పార్టీ ప్రస్తుత పరిస్థితులను వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలను…
హైదరాబాద్ : విద్యుత్తు సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాల చలో సచివాలయం ఉద్రిక్తంగా మారింది. సచివాలయం వైపు రాకుండా సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షా కార్యకర్తలను పోలిసులు అరెస్టు చేశారు. తెలుగు తల్లి ప్లైఓవర్ వద్ద సీపీఐ రాష్ట్ర…
హైదరాబాద్: విద్యుత్ సర్ ఛార్జీలకు నిరసనగా లోక్‌సత్తా సోమాజిగూడలోని విద్యుత్ సౌధ ఎదుట ఆందోళనతో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతానని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాక ఆయన మాట్లాడుతూ తనను అత్యున్నత పదవికి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో మనం ఎంతో ప్రగతిని సాధించామని ఆయన అన్నారు.…
న్యూఢిల్లీ : భారత్ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్హల్లో ఉదయం 11.30గంటలకు సుప్రీంకొర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కాపాడియా అయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మీరాకూమార్…
నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఈ రోజు ఉదయం గందరగోళం నెలకొంది. మారణాయుదాలతో నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు హల్చల్ సృష్టంచారు. ఓటీదుకాణం యజమాని పై దాడి చేశారు. పోలీసులు రావటంతో ఇద్దరు పారిపోగా మిగిలిన ఇద్దరినీ…
ఒంగోలు: వాన్‌పిక్ అంశంపై నేడు ఒంగోలులో గుంటూరు, ప్రకాశం జిల్లాల అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. వాన్‌పిక్‌కు కట్టబెట్టిన భూకేటాయింపులను రద్దుచేసి రైతులకు ఇవ్వాలని కోరుతూ ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో గుంటూరు జిల్లా…