Sunday, 8 November 2026

వార్తలు

విజయమ్మ రాజకీయయాత్ర :జూపల్లి

హైదరాబాద్‌: సిరిసిల్లలో చేనేత దీక్ష పేరుతో దీక్ష పేరుతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు విజయ తెలంగాణలో రాజకీయ యాత్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్‌నేత , కొల్లాపూర్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో చొరబడి విద్యార్థులను, కార్యకర్తలను…

భారతీయ జాలర్లను పట్టుకున్న శ్రీలంక

రామేశ్వరం: భారతీయ జాలర్లపై శ్రీలంక నావికాదళం ఆగడాలు కొనసాగుతున్నాయి. రామేశ్వరం సమీపంలో చేపల వేట సాగిస్తున్న 25 మంది తమిళజాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టుచేసింది. వీరికి సంబంధించిన ఐదు  పడవలను శ్రీలంక స్వాధీనం చేసుకుంది.

తెరాస ప్రధానకార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: తెరాస కార్యాలయంలోకి రానీయకుండా ఆ పార్టీ కార్యకర్తలను, విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై ఆగ్రహించిన విద్యార్థులు వారిపై రాళ్లు విసిరారు.

బెయిల్‌ కోసమే కాంగ్రెస్‌తో జగర్‌ మిలాఖత్‌

హైదరాబాద్‌: బెయిల్‌ కోసమే జగన్‌ కాంగ్రెస్‌తో సన్నిహితమయ్యారని ఓయూ జేఏసీ ఆరోపించింది. సీమాంధ్రలోని చేనేత ప్రాంతాల్లో ధర్నలు చేయకుండా విజయమ్మ సిరిసిల్లకు రావడంలో అంతర్యమేంటని విద్యార్థి నేతలు ప్రశ్నించారు.

సిద్దిపేటలో కొనసాగుతున్న అరెస్టులు

సిద్దిపేట: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భాంగా సిద్దిపేటలో తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేస్తున్నారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, మాజీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సిరిసిల్లలో భారీ బందోబస్తు

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్ష చేపట్టనున్న  నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయమ్మను ఎక్కడిక్కడ అడ్డుకోవాలపి పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెరాస ఇచ్చిన బంద్‌…

ఎఫ్‌డీఐలను అనుమతించడంపై..

చిల్లరవ్యాపారుల ఆగ్రహం న్యూఢిల్లీ : చిల్ల వ్యాపారంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో జీవనోపాదిని కీలకమైన అనేక మంది చిల్లవ్యాపారాలు కొనసా గిస్తున్నా రు. ఎఫ్‌డీఐ నిర్ణయంపై పెట్టుబడిదారులకే లాభాలు వర్తిస్తాయి తప్ప సామాన్యులకు బాగుపడేది…

ప్రణబ్‌ను అభినందించిన సోనియా, మన్మోహన్‌

న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ 5,18,000 కాగా ఇప్పటి వరకూ జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రణబ్‌కు 5,80,000పై చిలుకు…

విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో బస్సు దహనం

కరీంనగర్‌: విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త బస్టాండ్‌లో బస్సుకు నిప్పంటించారు. విజయమ్మ పర్యటనను నిరసిస్తూ రేపు తెలంగాణ వాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

అస్సాంలో కొనసాగుతున్న హింసాకాండ

కోక్రాఝూర్‌: అస్సాంలోని కోక్రాఝూర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ప్రారంభమైన హింపాకాండ ఆదివారం చిరాంగ్‌ జిల్లాకు కూడా విస్తరించింది. ఇప్పటివరకు మొత్తం 14 మంది మృతిచెందారు. చిరాంగ్‌ జిల్లాలోని మంగోలియన్‌ బజార్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆదివారం ఇద్దరు…