Friday, 6 November 2026

వార్తలు

విద్యుత్‌ కోతల వివరాలు ప్రకటించిన ట్రాన్స్‌కో

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల వివరాలను ట్రాన్స్‌కో అధికారులు ప్రకటించారు. డిస్కంలు అధికారులతో ట్రాన్స్‌కో ఎండీ హీరాలార్‌ సమారియా సమావేశమై రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరాపై సమీక్షించారు. విద్యుత్‌ కోతల వివరాలు: 1) వ్యవసాయానికి 7గంటలు విద్యుత్‌ సరఫరా 2)…

129పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబాయి: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 129.21పాయింట్లు నష్టపోయి 17, 489.14వద్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 39.05పాయింట్లు కోల్పోయి 5306.30వద్ద ముగిశాయి. రుతుపవనాల ఆశాజనకంగా లేకపోవడంతో పాటు ఐరోపా మార్కెట్లు నిరాశజనకంగా ప్రారంభం కావడంపై సుజుకీ,…

ఎర్ర చందనం స్వాధీనం

కడప: కడప జిల్లాలోని పోరుమామిళ్ల, పుల్లం పేట ప్రాంతాల్లో స్మగ్లర్లు దాచిపెట్టిన ఎర్రచందనంను అటవీశాఖాధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2.26 కోట్లుగా వుంటుందని తెలియవచ్చింది. దీనికి సంబంధించిన ఆరుగురు నిందితులను…

సీఎంగా బాధ్యతలు స్వీరరించాలని శెట్టారును ఆహ్వనించిన గవర్నర్‌

కర్నాటక: కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని బీజేపీ సీనియర్‌నేత జగదీశ్‌ శెట్టార్‌ను కర్నాటక గవర్నర్‌ ఆహ్వనించారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటు చేసే వరకు సదానందగౌడ అపదర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని గవర్నర్‌ కార్యలయం పేర్కోంది. నిన్నటి వరకు అసమతి సెగలతో…

శెట్టార్‌కు గవర్నర్‌ ఆహ్వానం

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని జగదీశ్‌శెట్టార్‌కు కార్ణటక గవర్నర్‌ భరద్వాజ్‌ కోరారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటుచేసే వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా సదానందగౌడ్‌ కొనసాగనున్నట్టు గవర్నర్‌ కార్యలయం తెలిపింది.

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేంద్రం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పేర్కొన్నారు. తెలంగాణపై నేతల అభిప్రాయం కొనసాగుతున్నదని తెలియజేశారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని 25 ఏళ్లగా కేంద్రాన్ని కోరుతున్నానని…

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుంది:కేసీఆర్‌

ముంబాయి: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యలయంలో మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పాటవుతుందని తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఈ మెరకు నాకు సంకేతాలందతున్నాయని అన్నారు. కార్మీకుల సమస్యలు పరిష్కారించడానికి శాసనసభ్యులు…

త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇవాళ త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు 18. 5 శాతం వృద్ధి సాధించింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో రూ. 1,002 కోట్ల నికర లాభం ఆర్జించింది.

నానిపై టీడీపీ నేతల ఫైర్‌

హైదరాబాద్‌: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. నాని సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఏకపక్షంగా పార్టీ నుంచి గెంటేశారని నాని ఆరోపించారు. నాని వ్యాఖ్యలపై తెలుగు  తమ్ముళ్లు ధ్వజమెత్తారు. జగన్‌ పార్టీ వ్యవహరిస్తున్న…

సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావును హైకోర్టు సస్పెండ్‌ చేసింది. గాలి బెయిల్‌ ముడుపుల కేసు వ్యవహారంలో ఆయనను ఈ రోజు ఉదయం ఏసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.