పేరుకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు డైరెక్టర్లు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి.
రాజంపేట్ (జనంసాక్షి) మే 29రాజంపేట్ మండల పరిధిలోని ఆర్గోoడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం పరిధిలోని రైతులు మక్కలు కొనుగోలు చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రతి గింజని…









