విద్యార్థులను అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభినందించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన యూనివర్సల్ ఫైటర్స్ కరాటే సెల్ఫ్ డిఫెండ్ అకాడమీ వారు నిర్వహించిన జూనియర్,…










