ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్లో లోకాయుక్త నిజనిర్ధారణ కమిషన్ విస్తృత పర్యటన
ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన – అధికారులకు పలు సూచనలు ఉప్పల్, జూన్ 11 (జనం సాక్షి): ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్లో గత అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న మౌలిక వసతుల సమస్యలపై లోకాయుక్త కోర్టు ఆదేశాల…










