కమిషన్ల కక్కుర్తి డస్ట్ రోడ్డుకు పచ్చజెండా!
ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ బరితెగింపు అధికారుల పర్యవేక్షణ శూన్యం అంతా కాంట్రాక్టరే సుప్రీం! బాలకార్మికులను పంపించి మమ నాణ్యతపై నోరు మెదపరేం? మాడుగులపల్లి, మే 05 (జనం సాక్షి):ప్రభుత్వ నిబంధనలు గాలికి…










