Sunday, 15 November 2026

హైదరాబాద్

లండన్‌ ఒలింపిక్స్‌లో కశ్యప్‌ విజయం

గుత్తాజ్వాల పరాజయం లండన్‌ జూలై 28 (జనంసాక్షి): అట్టహసంగా ప్రారంభమైన లండన్‌ ఎలిపిక్స్‌ క్రీడల్లో శనివారం పలు ఈ వెంట్లలో భారత క్రీడాకారుల్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ పరుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత క్రీడాకారులు పాల్గోన్నారు. బ్యాడ్మింటన్‌ పురుషుల…

శ్రీలంకపై భారత్‌ విజయం

కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌-శ్రీలంకల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌కు 2-1 అధిక్యం లభించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక…

భర్తకు నిప్పంటించిన భార్య

తాడేపల్లిగుడెం: భర్తపై కిరోసిన్‌ పోసి హత్యాయత్నం చేసిందనే ఆరోపణలపై తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీసులు శనివారం ఒక మహిళపై కేసు నమోదు చేశారు. మండలంలోని ఆరుగొలను గ్రామానికి చెందిన ఆకుల పెద్దిరాజు, నగలక్ష్మీలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి…

భావనపాడులో కీచకపర్వం

సంతబొమ్మాళి : సభ్యసమాజం తలదించుకొనే సంఘటన ఇది. మండలంలోని భావనపాడు బీచ్‌కు వచ్చిన ప్రేమికుల జంటతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు వికృతంగా ప్రవర్తించారు. ప్రియుడుని చెట్టుకు కట్టేసి కొట్టి ప్రియురాలిని వివస్త్రను చేశారు. ఆమె ప్రాణ…

పాక్‌ రక్షణ కార్యదర్శిగా యాసిన్‌ మాలిక్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ రక్షణ శాఖ కార్యదర్శిగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అష్ఫాఖ్‌ పర్వేజ్‌ కయానీ సన్నిహితుడు విశ్రాంత లెప్టినెంట్‌ జనరల్‌ అసిఫ్‌ యాసిన్‌ మాలిక్‌ నియమితులయ్యారు. గిలానీ సన్నిహితురాలు, రక్షణ శాఖ అదనపు బాధ్యతలు చూస్తున్న నర్గీస్‌ సేధి…

మద్యం విక్రయ కేంద్రాలపై తుది నర్ణయం

హైదరాబాద్‌: ఎమ్మార్పీ ఉల్లంఘనలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలతోపాటు కల్తీ మద్యం జోరుగా జరిగేచోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చీప్‌ లిక్కర్‌ దుకాణాలను నెలకొల్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి…

రైల్వే స్టేషన్లకు ఆదర్శ హోదా

సికింద్రాబాద్‌: రాష్ట్రంలోని ఆరు రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ఈ ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేయాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించింది. తాజా ఎంపికతో ఆదర్శ స్టేషన్ల సంఖ్య 976కు చేరుకొంది. ఎంపిక చేసిన స్టేషన్లలో విశాఖ జిల్లా…

కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 31పోస్టుల మంజూరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 31పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ శనివారం ఉత్తర్వులిచ్చింది. గుంటూరు జిల్లా గణపవరం, శ్రీకాకుళం జిల్లా పైడిభీమావరంలో ఈ ఆసుపత్రులను ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కోచోట ఇద్దరు వైద్యులు, స్టాఫ్‌నర్స్‌, ఇతర…

సైకో ఆచూకీ కోసం మరిన్ని బృందాలు

తడ: గురువారం తెల్లవారు జామున ప్రయాణికులను హత్యచేసిన సైకోను పట్టుకొనేందుకు ఆరు బృందాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ రమణకుమార్‌ తెలిపారు. బస్సులో ప్రయాణికుల గ్రామాలకు బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఉన్మాది వూహాచిత్రాన్ని గీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.…

బొగ్గు ఉత్పత్తిని పెంచండి

కరీంనగర్‌: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న బొగ్గు కొరతనేఉ తీర్చేందుకు ఉత్పత్తిని పెంచాలని జనరల్‌ మేనేజర్‌లకు సింగరేణి సీఎండీ సుతీర్ఘ భట్టాచార్య సూచించారు. గోదావరిఖనిలోని సింగరేణి కార్యాలయంలో ఆయన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన…