Sunday, 15 November 2026

హైదరాబాద్

సెప్టెంబర్‌ 27న సెక్రటేరియట్‌ ముట్టడి

హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడోపేడో తేల్చుకునే విధంగా ఓయూ జేఏసీ తమ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ విద్యార్థి హైదరాబాద్‌ కవాతు పేరుతో సెప్టెంబర్‌ 27న లక్షలాది విద్యార్థులతో సెక్రటేరియట్‌ను ముట్టడించి…తెలంగాణ ప్రకటించకుంటామని ఓయూ జేఏసీ ప్రకటించింది.…

భారత్‌ విజయ లక్ష్యం 287 పరుగులు

కొలొంబో: భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 5వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. భారత్‌కు 287 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆటగాళ్లలో తరంగ 8, దిల్షాన్‌4, సంగక్కర 73 జయవర్థన్‌ 65, మెండిస్‌ 45పరుగులు చేశారు.…

సాగునీటిపై రైతాంగం ఆందోళన

హైదరాబాద్‌: వరి నాట్లు వేస్తున్న కృష్ణా డెల్టా రైతాంగం సాగు నీరు విషయంలో ఆందోళన చెందుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ అన్నారు. 15 టీఎంసీల నీటిని అందిస్తామని వాగ్దానం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం 3టీఎంసీలు మాత్రమే…

చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది

ద్వారక తిరుమల: ఎంపీ చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తప్పక ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య తెలిపారు. ఆ సమయం తొందరలోనే ఉందన్నారు. రాష్ట్రంలోని కాపు కులస్థుల ఆశ తీరుతుందని ఆయన అన్నారు. ద్వారకాతిరుమల శ్రీకృష్ణ…

ఒలింపిక్‌ తొలి స్వర్ణం చైనా కైవసం

లండన్‌: ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణాన్ని చైనా వనిత కైవసం చేసుకుంది. మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఘాటింగ్‌ విభాగంలో ఈ సిలింగ్‌ అనే చైనా క్రీడాకారిణి బంగారు పతకం గెలుచుకుంది. తొలివిజయం తనకే దక్కడం ఎంతో ఆనందంగా…

మరమ్మతులు పూర్తికాని థాయ్‌ విమానం

హైదరాబాద్‌: సాంకేతిక లోపంతో గత అర్థరాత్రి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆగిపోయిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాకికి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. 300మంది ప్రయాణికులతో బ్యాంకాక్‌ బయలుదేరిన ఈ విమానంలోని ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రమాదాన్ని గుర్తించిన…

కలెక్టర్ల సమావేశంలో పాల్గోనడానికి హైదరాబాద్‌ చేరుకున్న కిశోర్‌ చంద్రదేవ్‌

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో జరుగుతున్న నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్ల సమావేశంలో అభావృద్ది సంక్షేమంపై  ప్రసంగాంచటానికి ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు.  విమానాశ్రయంలో గిరిజనులు సంప్రాదాయ నృత్యలతో ఘనంగా  స్వాగతం పలికారు. అనంతరం పీజీ డిప్లోమా విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గోని…

మావోయిస్టుల పేరుతో ఆదివాసులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుధ్దం చేస్తున్నాయి

హైదరాబాద్‌: ఆదివాసులపై మావోయిస్టుల  పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దం చేస్తున్నాయని వరవరరావు అన్నారు. చల్తీస్‌ఘడ్‌ బీజపూర్‌లోని బాసగూడ, సర్కెగూడలలో క్యాంపులు వేసిన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ దళాలు ఆదివాసులపై మారణకాండ చేస్తున్నాయని బాసగూడ మారణకాండపై సుప్రింకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని…

మోహన్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: చంద్రబాబు

కర్నూలు: తెదేపా నేత మోహన్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో మోహన్‌రెడ్డి స్వస్థలంలో ఈ రోజు అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు మోహన్‌రెడ్డి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలియజేశారు.

మారుతి సుజుకి నికర లాభంలో 22.84 శాతం తగ్గుదల

ఢిల్లీ: దేవంలో అత్యధికంగా కార్లను ఉత్పత్తిచేసే మారుతి సుజుకి ఇండియా ఈ రోజు తొలిత్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం 22.84 శాతం తగ్గి, రూ. 423.77 కోట్లు నమోదైంది. గత…