మంత్రులకు న్యాయసహాయంపై హైకోర్టులో ప్రైవేటు పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు న్యాయసహాయంపై హైకోర్టులో ప్రైవేటు పిటిషన్ను దాఖలైంది. ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయసహాయాన్ని ప్రశ్నిస్తూ ఓఎం దుబేరా అనే వ్యక్తి వేసిన…
