Thursday, 26 November 2026

జిల్లా వార్తలు

కులం పేరుతో దూషించిన వ్యక్తి నమోదు

జమ్మికుంట టౌన్‌, జూన్‌ 12 (జనంసాక్షి): జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన  పసుర గొండ శ్రీనివాస్‌ను భూమి వివాదంలో కులం పేరుతో దూషించినందుకు అదే గ్రామానికి చెందిన మూగల స్వామి పై ఎస్‌సి,ఎస్‌టి కేసు నమోదు చేసినట్లు…

15వ తేదిన జమ్మికుంట బంద్‌కు పిలుపు

జమ్మికుంట, జూన్‌ 12 (జనంసాక్షి): గత రెండు నెలలుగా జమ్మికుంట పట్టణాన్ని బాగా చ ేయా లని ఆమరణ దీక్ష చేస్తున్న కొత్తూరి సాగర్‌కు మద్దతుగా ఈ నెల 15న జమ్మికుంట బంద్‌కు పిలుప నిస్తున్నట్లు వివిధ విధ్యార్థి…

కస్తూరిబా పాఠశాలలో ఉపాధ్యాయుల డుమ్మా

జమ్మికుంట టౌన్‌, జూన్‌ 12 (జనంసాక్షి): పాఠశాల ప్రారంభం రోజున జమ్మికుంట కస్తూరి భా పాఠశాలకు చెందిన పలువురి ఉపాధ్యాయురాలు పాఠశాల గైర్హాజరు కావడం పట్ల మంగళవారం ఆ కస్మిక తనిఖీకి వచ్చిన ఉప విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆగ్రహాం…

కళాశాలలో ప్రవేశ రుసుము రద్దు చేయాలి

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రవేశానికి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న రుసుమును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కళాశాలలో విభాగాల వారిగా విద్యార్థుల నుంచి…

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చండి

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చడమే తమ కర్తవ్యమని ఐకాస నేతలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 891 రోజుకు చేరుకున్నాయి.…

తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

కరీంనగర్‌: రానున్న మూడు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమైవుండి వివిధ ఫ్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవాకాశముందని పోలాస పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్‌ జి.భూపాల్‌రాజ్‌ తెలిపారు.

వెంకటేశ్వర్లు సేవలు చిరస్మరణీయం

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): ప్రజల మనిషిగా, జిల్లాకు కలెక్టర్‌గా ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ అన్నారు. జిల్లాలో పని చేసిన దివంగత కలెక్టర్‌ వెంకటేశ్వర్ల మృతికి సంతాప సూచకంగా కలెక్టర్‌ సమావేశ…

అవనిగడ్డ వద్ద బస్సు బోల్తా

విజయవాడ: విజయవాడ నుండి హంసలదీవికి విహారయాత్రకు వెళ్తుండగా అవనిగడ్డ వద్ద స్కూల్‌ బస్సు బోల్తాపడింది. ఇందులో ఉపాధ్యాయుడు మృతి చెందినాడు ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయినాయి ఒకరి పరిస్థితి విషమంగ ఉంది.

‘ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం’

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రోజురోజుకు ధ రలను పెంచుతూ సామాన్యులపై భారం మోపుతుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ తమ విధా…