Monday, 16 November 2026

తెలంగాణ

వర్షాల కారణంగా మాలమహనాడు ప్రజాపాదయాత్ర తాత్కాలిక వాయిదా

జాతీయ మలమహనాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ.   అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్09,(జనం సాక్షి )న్యూస్ : స్థానిక పట్టణంలోని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ , ఆల్ ఇండియా అంబెడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జక్క…

పట్టణంలో ఘనంగా మిలాధ్ ఉన్ నబి వేడుకలు

గట్టి పోలీసు బందోబస్తు  నడుమ ముస్లిం లా  ర్యాలీ ఎల్లారెడ్డి- అక్టోబర్ 09- జనం సాక్షి  మొహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మి లాధ్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించు కొని ఆదివారంఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ము స్లిం సోదరులు…

బెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ గా పూర్ణచందర్ రావు

వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 09(జనం సాక్షి) వాసవి, నార్ల వారి జోనల్ కార్యక్రమంలో బాగంగా ఆదివారం ఉదయం వరంగల్ నగరంలోని శివనగర్ ఆర్యవైశ్య భవనంలో “బెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ గా” తోట పూర్ణచంద్రరావు కు సన్మానం చేశారు, పది…

కేజీబీవీ నిర్మాణ, మన ఊరు మనబడి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి విద్యార్థులకు మెరుగైన వసతులతో అందుబాటులోకి తేవాలి.

.జిల్లా కలెక్టర్ కె. శశాంక. పెద్దవంగర అక్టోబర్ 09(జనం సాక్షి ) బడులను బలోపేతం చేస్తూ విద్యారంగాన్ని పటిష్టపరుచుటకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట కృషి చేస్తుందని తదనుగుణగా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక…

నూతన తహసీల్దార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జిల్లా కలెక్టర్ కె.శశాంక్ పెద్దవంగర అక్టోబర్ 09 (జనం సాక్షి ) ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించే విధంగా నూతన మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటి…

,కరీం పేటలో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 9 మండలం లోని కరీంపేట గ్రామంలో ఆదివారం ఘనంగా మిలాద్ నబి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు.మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా. మసీదులో ప్రార్థనలు చేసి సర్వ…

కొమరం భీమ్ కు నివాళులర్పించిన ఆదివాసులు.

జనం సాక్షి ఉట్నూర్. ఆదివారం ఉట్నూర్ మండలంలోని మరుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని నార్నూర్ చౌరస్తాలో కొమరం భీమ్ 82వ వర్ధంతి సందర్భంగా జండా ఎగరవేసి కొమరం భీం చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. గ్రామ పటేల్ మాట్లాడుతూ జల్…

అక్రమ నిర్మాణాలు ఆపాలి:తుప్పతి శ్రీనివాస్

బచ్చన్నపేట అక్టోబర్ 9(జనం సాక్షి):పోచన్నపేట పెద్ద చెరువు సమీపం లోని 6 , 7 సర్వే నెంబర్ ఎఫ్ టి ఎల్ పరిధిలో భూమి కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని భూమి లోకి వెళ్లే దారిని…

మిలాద్ ఉన్ నబి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కొండా సురేఖ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 09(జనం సాక్షి)   మిలాద్ ఉన్ నబి పర్వదినం సందర్భంగా మైనారిటీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేపడానికి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి  కొండా సురేఖ గ వారితోపాటు నల్లగొండ రమేష్, మీసాల…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 9 శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామంలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు 1983,1984 సంవత్సరములకు సంబంధించిన ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు పెద్ద ఎత్తున గురువులకు సన్మానం చేశారు పాతకాలం…