నేటి ఆధునిక సమాజానికి వాల్మీకి చూపిన మార్గం ఎంతో ఆచరణమైనది
– ఎంపీపీ గూడెపు శ్రీనివాసు హుజూర్ నగర్ అక్టోబర్ 9 (జనం సాక్షి): నేటి ఆధునిక సమాజానికి వాల్మీకి చూపిన మార్గం ఎంతో ఆచరణమైనదని ఎంపీపీ గూడెపు శ్రీనివాసు అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని మండల ప్రజా…









