Monday, 16 November 2026

తెలంగాణ

చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత పూజ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 01(జనం సాక్షి) వరంగల్ నగరంలోని దేశాయిపేట రోడ్డు గణేష్ నగర్ లో శనివారం శ్రీ చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పూజ ఘనంగా నిర్వహించారు అదేవిధంగా…

ఉప్పర బస్తీ ఒక ఇంట్లో దొంగలు పడ్డారు

సికింద్రాబాద్ (జనం సాక్షి ) : ఉప్పర్ బస్తి నాలా పక్కన ఒక ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐదు తులాల బంగారు, 30 వేల నగదు దొంగలించిన్న దొంగలు . బాధితురాలు తెలిపిన వివరాల…

ధనలక్ష్మిదేవి అవతారంలో అమ్మవారు

అశ్వరావుపేట అక్టోబర్ 1( జనం సాక్షి )   దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురష్కరించుకొని మండల కేంద్రం అశ్వారావుపేటలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు శనివారం ధనలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు. 47వ దేవి శరన్నవరాత్రి…

బోదకాలు వ్యాధిని నిర్లక్ష్యం చెయ్యొద్దు

జిల్లా కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమ అధికారి డాక్టర్ మధుసూదన్ జనం సాక్షి, చెన్నరావు పేట బోదకాలు వ్యాధిని నిర్లక్ష్యం చేయటం వల్ల రోజూ రోజుకి వ్యాప్తి చెందుతుందని డాక్టర్ మధుసూదన్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక…

మహా లక్ష్మి అవతారం లో కనకదుర్గ దేవి

వరంగల్ ఈస్ట్ , అక్టోబర్01(జనం సాక్షి) ఈ రోజుదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఎస్ ఆర్ ఆర్ తోట కరీమాబాదు నందు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆరవ రోజు జరిగినవి .అర్చకులు పాలకుర్తి ఆంజనేయ శర్మ గారి…

శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చిన బతుకమ్మ కుంట దుర్గమ్మ .

జనగామ (జనం సాక్షి) అక్టోబర్ 1: జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట శ్రీ శ్రీ దుర్గాదేవి దేవాలయం లో అమ్మ వారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గాదేవి ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిట్టల సత్యం…

అంగన్వాడి సెంటర్లో బతుకమ్మ ఉత్సవాలు

అశ్వరావుపేట, అక్టోబర్ 1( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆసుపాక కాలనీ అంగన్వాడి సెంటర్ లో ఆర్కే ఎం లక్ష్మి చిన్నారులతో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని ఆసుపాక కాలనీ లో…

టీంకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ….

  సికింద్రాబాద్ (జనం సాక్షి ): గత 13 సంవత్సరాల నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ ఆవరణలో టీంకు గౌడ్ యువసేన ఆధ్వర్యంలో అంగ రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా శుక్రవారం మంత్రి…

లక్ష్మీపూర్ లో కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ

జైనథ్ జనం సాక్షి అక్టోబర్ 1 జైనథ్ మండల కేంద్రంలో లక్ష్మీపూర్ గ్రామంలో కొత్త పెన్షన్ల ల కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త దాసరి రాములు మాట్లాడుతూ 600 పెన్షన్ నుంచి వెయ్యి రూపాయల…

గీతన్న బంధు పథకాన్ని వెంటనే ప్రకటించాలి..

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వి రమణ   కేసముద్రం జనం సాక్షి / శుక్రవారం రోజున మండల కేంద్రం లోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి హరిహర గార్డెన్ వరకు కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ…