Monday, 16 November 2026

తెలంగాణ

తెరాస నాయకులను పరామర్శ

సారంగపూర్ (జనంసాక్షి) అక్టోబర్ 01 అర్ప పల్లి గ్రామానికి చెందిన టీఆరెఎస్ నాయకులు ఎడమల గంగారెడ్డి, కుడుకల రాజ లింగారెడ్డి ,సౌడాల నర్సయ్య అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,గ్రామానికి చెందిన రాజ్ మహమ్మద్ కి…

రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం

*అధికారులుపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం, * స్టాఫ్ నర్స్, హెల్త్ అసిస్టెంట్,ఆశ వర్కర్ ను విధుల నుంచి తొలగించాలి, * రెవిన్యూ శాఖపై సభ్యులు ఆగ్రహం, * 24 శాఖలకు 8 శాఖలు నివేదికలు సమర్పించారు, * మిగతా…

దారూర్ మండలంలో తన వర్గాన్ని గట్టిగా చేసుకుంటున్న మాజీ పిఎసిఎస్ చైర్మన్ తెరాస నాయకుడు హనుమంత్ రెడ్డి

దారూర్ మండలంలో తన వర్గాన్ని గట్టిగా చేసుకుంటున్న మాజీ పిఎసిఎస్ చైర్మన్ తెరాస నాయకుడు హనుమంత్ రెడ్డి. ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా చాలామంది నాయకులు అభిమానాలు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు ఇది ఏమైనా…

బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న MLA మెచ్చా

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఘనంగా బతుకమ్మ సంబరాలు 30 సెప్టెంబర్ (జనం సాక్షి): దమ్మపేట మండల కేంద్రంలో స్ధానిక నాయకులతో కలిసి అర్బన్ కాలనీ,మోడల్ కాలనీ,కొత్తపేట , సాయి బాబా గుడి వీధి లో,మరియు బంజారా కాలనీలో బతుకమ్మ…

లస్మన్నపల్లిలో ఎమ్మెల్యే సతీష్ బాబు జన్మదిన వేడుకలు

సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్30(లస్మన్నపల్లి) హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితేల సతీష్ కుమార్ 57జన్మదిన వేడుకలను మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ కాయిత రాములు…

బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తిన మహిళలు.

ఆడి పాడి తోటి వారిని ప్రోత్సహించిన ఎంపీపీ. తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వారు తయారు చేసిన బతుకమ్మలను…

మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు.

  – నిమ్మ దబ్బలతో ప్రత్యేక దీపాలంకరణ. బూర్గంపహాడ్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటుచేసిన శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి…

సతీష్ కుమార్ జన్మదినం సందర్భంగా యూత్ సభ్యులు ఘనంగా వేడుకలు జరిపారు

ఎల్కతుర్తి సెప్టెంబర్ 30 జనపల్లి సాక్షి ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ జన్మదినం సందర్భంగా యూత్ సభ్యులు ఘనంగా వేడుకలు జరిపారు ఇందులో పాల్గొన్నవారు సర్పంచ్ రాజు అనిత ఎంపీటీసీ రజిత…

ఉపాధి కల్పించారు.. కూలి డబ్బులు మరిచారు.

– ఆరు నెలలు దాటిన అందని కూలీ డబ్బులు. – పండగపూటైనా కూలి డబ్బులు అందేనా..? – కూలి డబ్బుల కోసం అధికారులకు ప్రజాప్రతియులకు విన్నపించాం. – కూలి డబ్బులు రాలేదంటూ ఉపాధి కూలీల రోదన. ఊరుకొండ, సెప్టెంబర్…

కొండమల్లేపల్లి లో నూతన వస్త్రాలయ న్ని సందర్శించిన దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర్ రావు

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30:(జనంసాక్షి ): కొండమల్లేపల్లి పట్టణం సాగర్ రోడ్డులో గల నూతన వస్త్రాలయాన్ని దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర్ రావు గారు సందర్శించారు డిఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే వస్త్రాలు అనువైన ధరలతో ఎమార్పి ధరలకే విక్రఇంచాలని…