అన్నపూర్ణ దేవి గా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
ఝరాసంగం సెప్టెంబర్ 28 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఆలయ ఈ ఓ శశిధర్ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బుధవారం భక్తులకు అన్నపూర్ణ దేవి అవతారంలో…










