*బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం*
అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 28) అలంపూర్ మున్సిపాల్టీ లోని సంతోష్ నగర్ కు చెందిన మున్సిపలటీ లోపనిచేస్తున్న తిరుపాల్ ఈ నెల 17 వ తారీకున హార్ట్ ఎటాక్ రావడముతో మరణించారు.విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే అబ్రహం బుధవారం…









