చిన్న వడ్డేపల్లి చెరువు సందర్శించిన ఎమ్మెల్యే నరేందర్
వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 28(జనం సాక్షి) కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ చిన్న వడ్డేపల్లి చెరువు సందర్శించి బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలకు కావలసిన సదుపాయాల గురించి అధికారులతో…










